పాక్ తో యుద్ధం.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

-

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా… ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఎయిర్ ఇండియా.

War with Pakistan.. Air India’s key statement

అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్ సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు చేసింది. ఈ నెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

  • ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
  • సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా
  • భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన ఎయిర్ ఇండియా
  • అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్ సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు
  • ఈనెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం

Read more RELATED
Recommended to you

Latest news