మొదటి రోజు ఎన్టీఆర్ వార్ 2 కలెక్షన్స్ ఎంతంటే!

-

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఆగస్టు 14 అంటే నిన్న ఈ సినిమా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాకు ఆదరణ పెరిగింది. ఆయన కోసం సినిమాకి వెళ్లేవారు చాలామంది ఉన్నారు. అయితే కలెక్షన్ల పరంగా ఈ సినిమా పెద్దగా… ఆకట్టు పోలేదని తెలుస్తోంది.

Jr NTR – Hrithik War 2 Movie Review in Telugu
Jr NTR – Hrithik War 2 Movie Review in Telugu

ఈ సినిమా మొత్తం కేవలం 60 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నా యి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే తెలుగులో ఈ సినిమాకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని..అంటున్నారు. ఇక నేటి నుంచి సోమవారం వరకు హాలిడేస్ ఉందా నేపథ్యంలో… ఈ సినిమా కన్సిస్టెంట్గా… కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా…. ఈ సినిమాలో కియారా అద్వానీ… హీరోయిన్ గా మెరిసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news