ఈసారి వచ్చే తుఫాన్ కి బల్లి పేరు పెట్టారు… ఏ దేశం ఆ పేరు పెట్టింది అంటే…?

-

మీటియోర్లోజికల్  డిపార్ట్మెంట్ శనివారం నాడు మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు.

ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే…. ఈ తుఫాను కి పేరు మైనమార్ ఇచ్చింది. టౌక్టె అంటే gecko. దీనికి అర్థం బల్లి అని. ఈ సంవత్సరానికి ఇదే మొట్టమొదటి తుఫాన్. అయితే తుఫాన్లకు పేర్లు నేషనల్ మీటర్స్లోజికల్ అండ్ హైడ్రొలోజికల్ సర్వీసెస్ పెడుతుంది.

దీనిలో 13 దేశాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది కూడా చూసేస్తే.. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవ్స్, ఒమాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, కతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇమాన్ వీళ్లు తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తారు. 2014 లో 64 పేర్లని పేనల్ ఫైనల్ చేసింది. ఒక దేశం నుంచి ఎనిమిది పేర్లు సెలెక్ట్ చేసి ఇలా ఈ పేర్లని ఎంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version