అమెరికా మీద జాలి పడాలా…?

-

మనిషికి కష్టం వస్తే… మరో మనిషి జాలి పడాలి. అదే మానవత్వం. చాలా మంది నోటి నుంచి మనం వినే మాట. కాని కొన్ని కొన్ని చూసినప్పుడు మనకు మానవత్వం అనేది అవసరం లేదు. అవును అమెరికా విషయంలో మనకు మానవత్వం చూపించాల్సిన అవసరం లేదు. నిత్యం పాపపు పునాదుల మీద తన అభివృద్దిని నిర్మించుకున్న అమెరికాను చూసి ఏ మాత్రం జాలి పడాల్సిన అవసరం లేదు.

అమెరికా ఆగడాలు తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఆ దేశం మీద జాలి పడాల్సిన అవసరం ఉండదు. ఆఫ్ఘన్, మధ్య ప్రాచ్య దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు అన్నీ కూడా అమెరికా కింద ఇంకా నలిగిపోతునే ఉన్నాయి. ఒక్క క్యూబా మినహా అన్ని దేశాలు లాటిన్ అమెరికాలో అమెరికా గుప్పిట్లోనే ఉన్నాయి. ఆఫ్రికాలో లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే సంపదను అమెరికా దోచుకుంటూ ఉంది అనే విషయం తెలిసిందే.

అమెరికా నిర్మాణం మొత్తం కూడా పక్క దేశాల మీద ఆధారపడి జరిగిందే. ఆఫ్రికాలో ఆరేళ్ళు దాటితే చాలు అమెరికా సైనికులు దారుణంగా రేప్ చేస్తూ ఉంటారు. కాంగో, నైజీరియా, కెన్యా ఇలా ఏ దేశం చూసినా సరే అమెరికా సైనికులతో నిండి ఉన్నవే. ఇరాన్ సహా ఎన్నో దేశాలు ఆ దేశానికి ఎదురు తిరిగి నాశనం అయినవే. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో మన మీదకు వచ్చే ఉగ్రవాదులకు అమెరికా ఆర్ధిక సహాయం ఉంటుంది.

ఉగ్రవాదులను పుట్టించి ఆ దేశం ఆయా దేశాల్లో అలజడి సృష్టించడం అంతర్యుద్దం రేపడం అక్కడి నుంచి తన పెత్తనం మొదలుపెట్టడం… ఎందరో కన్నీరు, రక్తం మీద అమెరికా నిర్మాణం జరిగింది. ఆ దేశాన్ని చూసి జాలి పడాల్సిన అవసరం లేదు. పెద్దలు అంటూ ఉంటారు… పాపం అనేది ఏదోక రోజు తగులుతూ ఉంటుందని… ఇప్పుడు అమెరికాకు ఆఫ్రికా పసి మనసుల పాపం అనేది తగిలింది కాబట్టే ఆ దేశం అలా ఉంది. పైకి సహాయం చేయడం దోచుకోవడం అలవాటు అయిన అమెరికా… చివరికి ఆఫ్రికా వైద్యులను కూడా బెదిరించి తెచ్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version