ఒక మహిళ ఏమైనా చాటారా…? తిరిగి తన భర్తతో కలిసి జీవించడానికి.. అని సుప్రీంకోర్టు మంగళవారం నాడు చెప్పింది. చాటర్ అంటే బానిస. అయితే ఒక వ్యక్తి తిరిగి తన భార్యని తనతో జీవించమని కోర్టు నుంచి ఆర్డర్ ఇవ్వమని అడిగాడు. ఇలా అడగగానే మీరు ఏమనుకుంటున్నారు ఆమె ఏమైనా బానిసా..? అని ప్రశ్నించారు. మహిళా ఏమి బానిస కాదు మీతో తిరిగి జీవితం ప్రారంభించడానికి అని SC బెంచ్ ఆఫ్ జస్టిస్స్ సంజయ్ కౌశల్ కౌల్ మరియు హేమంత్ గుప్త అన్నారు.
ఆ తర్వాత తన భర్త న్యాయస్థానం లో సంయోగ హక్కులను పునరుద్ధరించాలని తన పిటిషన్ను దాఖలు చేశారు. ఆ తర్వాత ఆమె భర్త కోర్టుకు వెళ్లి ఆమె తిరిగి ఎప్పుడూ అతని వద్దకు వస్తుంది అని ప్రశ్నించాడు. అలహాబాద్ హైకోర్టు దీనిని రిజెక్ట్ చేసింది. అయితే అనుపమ్ మిశ్ర ఏమన్నారంటే కేవలం మెయింటెనెన్స్ కట్టడం కోసం ఇటువంటి ఆటలు ఆడుతున్నాడు అని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఇలా మెయింటెనెన్స్ కట్టమంటున్నారో అప్పుడే ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించాడు అని అన్నారు. దీనితో మహిళా ఏమైనా బానిసా…? భార్య ఏమైనా బానిసా…? అని అన్నారు. తన భర్త అడిగిన దానిని రిజెక్ట్ చేసారు.