ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం తెలుగు మీడియా రంగంలో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ టీడీపీకి ఫేవర్ గా పని చేస్తుందని చాలా మంది అంటారు. అధికారంలో టీడీపీ తప్ప వేరే వేరే ఇతర పార్టీలు ఉంటే వాటిపై ప్రజాగ్రహం వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహరిస్తుందని తెలుగు రాజకీయ నేతలు అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏపీలో మరియు తెలంగాణలో వైయస్ జగన్ కి, కేసీఆర్ కి ఫస్ట్ నుండి వ్యతిరేకంగానే వ్యవహరిస్తోంది. ఏపీ లో ఐతే చెప్పక్కర్లేదు. కాగా తెలంగాణలో మొదటిలో వ్యతిరేకంగా ఉన్న తర్వాత కొద్దిగా తగ్గటం జరిగింది.
దీంతో వారి సమస్యలు విని కేసీఆర్ ఆశ్చర్యపోయారు. వెంటనే కాగితంపై కంప్లైంట్ ఇవ్వండి నేను చూసుకుంటాను లేకపోతే మీకు అంతగా ప్రాబ్లం ఉంటే పర్సనల్ గా కలవండి చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఎక్కువగా తెలుగు మీడియా రంగంలో ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం తన సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయులను ఉద్యోగం నుంచి ఎక్కువగా తీసేస్తున్నారట. కొంతమంది ఉద్యోగస్తులకు జీతాల్లో కోతలు విధిస్తుందట. సగం సగం జీతాలు ఇస్తూ సరిపెడుతున్నారట. దీంతో పాత్రికేయుల కష్టాలు విని కేసీఆర్ బాధపడరు. ఇదే సమయం లో తనను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ పై తనకి రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులే ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ మ్యాగ్జిమం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నట్లు మీడియా వర్గాల్లో టాక్.