కాల్పులు, కర్ఫ్యూలు ఇక అయోధ్యలో వుండవు: యోగి ఆదిత్యనాథ్

-

రామ మందిర ప్రారంభోత్సవం అయిన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అయోధ్య లో కాల్పులు కర్ఫ్యూలు ఉండవని చెప్పారు 500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరుతుందని ఆదిత్య నాథ్ అన్నారు ప్రధాన సమాజం తమ దేవుడి కి సరైన స్థానం కల్పించడానికి ఇంత కష్ట పడాల్సి రావడం చరిత్ర లో మొదటిసారి అని అన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్

రామమందిరం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు యోగి ఆదిత్యనాథ్ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారని అయోధ్యలో ప్రాణప్రతిష్టమైన దేశంలో ప్రతి నగరము అలానే గ్రామం అయోధ్యగా మారిందని అన్నారు. ప్రతి మార్గం రామజన్మభూమి వైఫై పయనిస్తున్నట్లు కనపడుతోందని అన్నారు. ప్రధాని మోడీ పై ప్రశంసలు కురిపించారు యోగి ఆదిత్యనాథ్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేత మోడీ అని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version