offbeat

వామ్మో.. ఏందీది.. రెండుత‌ల‌ల‌తో రెండు ఎలుక‌ల‌ను మింగేస్తున్న పాము..!

సాధార‌ణంగా పెద్ద పామును చూస్తేనే ఎవ‌రికైనా వ‌ణుకు పుట్టాల్సిందే. ఇక ఏ కోడెనాగు లాంటిదో అయితే ఇంకేమైనా ఉందా ప‌రుగు లంకించుకోవాల్సిందే. మ‌రి ఒక్క త‌ల ఉన్న పాముల‌ను చూస్తేనే మ‌న‌కు ఇంత‌లా భ‌య‌మేస్తే ఇక రెండు త‌ల‌ల పామును చూస్తే.. అవును కానీ రెండు త‌ల‌ల పాములు అస‌లు స‌రిగ్గా క‌నిపించ‌వు. కానీ...

దారుణం : నలభై మంది రైతులను పొలంలోనే గొంతు కోసి చంపారు  

ఆఫ్రికా దేశం అయిన నైజీరియాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన 43 మంది రైతులను బోకో హరమ్ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపారు. అదే చోటకు పనికి వెళ్ళిన ఇంకా కొంత మంది రైతుల ఆచూకీ తెలియ కుండా పోయింది. ఈశాన్య నైజీరియాలో...

నటన బాలేదని సూర్య మొహం మీదే చెప్పేసిన డైరెక్టర్..

తమిళ నటుడు సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉండేదిఉ. కానీ కొంతకాలంగా సూర్య చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపుగా మారడంతో మార్కెట్ బాగానే తగ్గింది. ఐతే ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. తెలుగమ్మాయి అయిన సుధ...

రూ.5.1 ల‌క్ష‌ల‌తో పిల్లి పిల్ల‌ను కొన్నారు.. పులి అని తెలిసి షాక‌య్యారు..!

ఇంట్లో కుక్క లేదా పిల్లి లాంటి పెంపుడు జంతువుల‌ను పెంచుకోవాల‌ని చాలా మందికి స‌ర‌దాగా ఉంటుంది. కానీ ఒక జంటకు మాత్రం ఈ విష‌యంలో చేదు అనుభ‌వం ఎదురైంది. వారు పిల్లి పిల్ల‌ను ఆన్‌లైన్‌లో కొన్నారు. కానీ అది పులి అని తెలిసి భ‌య‌ప‌డ్డారు. అంతేకాదు, వారికి తెలియ‌కుండా చేసిన త‌ప్పు అయిన‌ప్ప‌టికీ వారు...

ర‌షీద్ ఖాన్ భార్య అనుష్కశ‌ర్మ‌న‌ట‌.. మ‌రోసారి త‌ప్పులో కాలేసిన గూగుల్‌..!

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో నిత్యం ఎంతో మంది ఎన్నో వెదుకుతుంటారు. అందుకు త‌గిన విధంగా గూగుల్ వెబ్‌సైట్ల‌ను వెదికి స‌మాచారాన్ని రిజ‌ల్ట్స్ రూపంలో చూపిస్తుంది. అయితే ఒక్కోసారి గూగుల్ పొర‌పాట్లు చేస్తుంటుంది. మ‌న‌కు తెలిసిన కొన్ని విష‌యాల‌ను కూడా అది తప్పుగా చూపిస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా గూగుల్ మ‌రో త‌ప్పిదం...

వినియోగ‌దారుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌.. ఎందుకంటే..?

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఓ వినియోగ‌దారుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ''ఫ్లిప్‌కార్ట్ స‌ర్వీస్‌లు మా రాష్ట్రంలో అందుబాటులో ఎందుకు లేవు, అన్ని రాష్ట్రాల‌ను మీరు ఒకేలా చూడండి..'' అని నాగాలాండ్‌కు చెందిన సింగర్ అలోబో నాగా ఫ్లిప్‌కార్ట్ ను సోష‌ల్ మీడియాలో కోరాడు. అయితే అందుకు ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన స‌మాధానంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ''క్ష‌మించండి,...

తొలి రాత్రి ఇచ్చే పాల‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది ? అదేమిటంటే..?

వ‌ధూవ‌రుల‌కు ఏర్పాటు చేసే తొలి రాత్రి రోజు వ‌ధువు పాల గ్లాస్‌తో బెడ్‌రూంలోకి వ‌స్తుంది. చాలా సినిమాల్లో దీన్ని చూపిస్తారు. అయితే వ‌ధువు అలా పాల గ్లాస్‌తో శోభ‌నం గ‌దిలోకి రావ‌డం త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సాంప్ర‌దాయం. ఎప్ప‌టి నుంచో దీన్ని ఆచ‌రిస్తున్నారు. పాల గ్లాస్‌తో వెళ్లే వ‌ధువు పాలిచ్చే త‌ల్లిగా బ‌య‌ట‌కు రావాల‌ని పెద్ద‌లు...

ఫేస్‌బుక్‌లో త‌న‌ను తాను అమ్మ‌కానికి పెట్టుకున్న వ్య‌క్తి.. ఎందుకో తెలుసా..?

యువ‌తీ యువ‌కులు ఎవ‌రైనా సరే.. త‌మ‌కు న‌చ్చిన పార్ట్‌న‌ర్ దొరికితే వారిని ప్రేమించి వారిని లైఫ్ పార్ట్‌న‌ర్స్‌గా మార్చుకుంటారు. అది వీలుకాక‌పోతే పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ వ్య‌క్తి మాత్రం ఆ రెండు విధాలుగా కూడా య‌త్నించాడు. కానీ త‌న‌కు కావ‌ల్సిన జీవిత భాగ‌స్వామి దొర‌క‌లేదు. దీంతో ఏకంగా ఫేస్‌బుక్‌లో త‌న‌ను...

29 ట‌న్నుల క్యారెట్ల‌ను వీధుల్లో పార‌బోశారు.. ఎందుకంటే..?

సాధార‌ణంగా అనేక దేశాల్లో రైతులు తాము పండించే పంట‌లకు స‌రైన ధ‌ర ల‌భించ‌క‌పోతే త‌మ పంట‌ల‌ను ర‌హ‌దారుల‌పై పార‌బోసి నిర‌స‌న తెలుపుతుంటారు. మ‌న దేశంలోఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా లండ‌న్‌లోనూ ఈ త‌ర‌హా ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. కానీ అది రైతుల నిర‌స‌న కాదు. ఆర్ట్ ఎగ్జిబిష‌న్‌. లండ‌న్‌లోని యూనివ‌ర్సిటీ...

కోల్‌క‌తా నుంచి లండ‌న్‌కు బ‌స్సు ప్ర‌యాణం.. టిక్కెట్ ధ‌ర ఎంతో తెలుసా..?

ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్ర‌యాణించాలంటే క‌చ్చితంగా విమానాల్లో వెళ్లాల్సిందే. మ‌రొక ప్ర‌త్యామ్నాయం లేదు. కానీ స‌ముద్ర తీర ప్రాంతం ఉండే దేశాల‌కు అయితే షిప్‌లలోనూ వెళ్ల‌వ‌చ్చు. గ‌తంలో విమానాలు లేని స‌మ‌యంలో పెద్ద పెద్ద ఓడ‌ల ద్వారానే రోజుల త‌ర‌బ‌డి ఒక దేశం నుంచి మ‌రొక దేశానికి ప్ర‌యాణం చేసేవారు. అయితే...
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...