మే 5 ఆదివారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి: అనుకూలం, అధికలాభం, కార్యజయం, శయ్యాభోగం, ఆరోగ్యం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుటుంది.
పరిహారం: ఇష్టదేవతారాధన చేయండి.
వృషభరాశి: వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, కార్యభంగం, పనుల్లో ఇబ్బంది, ప్రయాణ సూచన.
పరిహారం: సుబ్రమణ్య ఆరాధన చెడు దోషాలను తొలగిస్తుంది.
మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, బంధువుల రాక, దుఃఖం, స్త్రీ సుఖం, ప్రశాంతత, ఆరోగ్యం,కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారం: శివారాధన లేదా వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు చేయండి.
కర్కాటకరాశి: వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, ఆందోళన, మనస్పర్థలు, కుటుంబంలో ఇబ్బందలు, ఆర్థికంగా పర్వాలేదు. ప్రయాణ చికాకులు.
పరిహారం: సుబ్రమణ్య ఆరాధన మంచి చేస్తుంది చెడుదోషాలను తగ్గిస్తుంది.
సింహరాశి: మిశ్రమ ఫలితాలు, వస్తునష్టం, ఇంట్లో వారికి అనారోగ్య సూచన, వస్తునష్టం, వ్యాపారంలో అనుకూలత, కుటుంబ సఖ్యత.
పరిహారం: సుబ్రమణ్య ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.
కన్యారాశి: చెడువార్తా శ్రవణం, విరోధం, వివాదాలు,ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు కలసి రావు.చికాకులు.
పరిహారం: గణపతి/సుబ్రమణ్యస్వామి ఆరాధన మంచి చేస్తుంది.
తులారాశి: వ్యతిరేక ఫలితాలు, వాహనాలతో ఇబ్బందులు, నష్టం, వ్యవహారాలు కలిసిరావు, అనవసర ఖర్చులు.
పరిహారం: సుబ్రమణ్యస్వామి ఆరాధన మంచి చేస్తుంది.
వృశ్చికరాశి: కార్యసిద్ధి, ధనలాభం, వ్యసనాల వల్ల ఖర్చులు, బంధువుల రాక, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఇష్టదేవతరాధన చేయండి.
ధనస్సురాశి: అనుకూల ఫలితాలు, తల్లిదండ్రులకు ఆరోగ్యం, వస్తులాభం, వ్యాపారంలో అనుకూలం.
పరిహారం: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
మకరరాశి: అనుకూలత, కీర్తి, పనులు పూర్తి, విందులు, భార్యతో ప్రయాణం, సుఖం, అరోగ్యం.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి
కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, బాకీలు వసూలు, అధికారుల వల్ల ఇబ్బంది, ఆనారోగ్యసూచన, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు, సుబ్రమణ్య ఆరాధన చేయండి.
మీనరాశి: అనుకూలం, ప్రయాణాలు, కళత్రసుఖం, ధనలాభం, స్నేహితులతో కలయిక, విందులు. కుటుంబ సఖ్యత.
పరిహారం: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.
-కేశవ