ఈశ్వరునికి బిల్వార్చన చేస్తే ఈ రాశులకు అంతా శుభమే..! మే 13 రాశి ఫలాలు

-

మే 13 సోమవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ఆరోగ్యం బాగుటుంది, క్రీడలు ఆడండి, కుటుంబంతోఎక్కువ సమయం గడపండి, మీ భాగస్వామిని ఆకర్షించడంలో సఫలం అవుతారు, పనిచేసేచోట సాధరణంగా ఉంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

వృషభరాశి: ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, కుటుంబం నుంచి సహకారం కోసం ప్రయత్నాలు, పని ఒత్తిడి, డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించండి, స్టాక్‌మార్కెట్లు అంతగా అనుకూలించవు.
పరిహారాలు: శివాలయంలో పూజ, ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి: ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో శుభకార్యసూచన, పనిచేసే చోట అనుకూల మార్పులు, పెట్టుబడులకు అనుకూలం, ప్రయాణాలు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచిది.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, కుటుంబ కలహం, బంధువుల రాక, వినోదాలు, అధిక దుబారా, ఆరోగ్యం, పనులు జాప్యం, చికాకు.
పరిహారాలు: శివాలయంలో బిల్వదళాలతో అర్చన, ప్రదక్షణలు చేయండి.

సింహరాశి: అన్నింటా జయం, కార్యలాభం, శుభకార్యాలకు వెళ్తారు, వాహన సౌఖ్యం, కుటుంబ సంతోషం, ఆరోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం

కన్యారాశి: అన్ని ఆటంకాలు, కార్యాలు వాయిదా, వ్యాపార ఆటంకం, చోరభయం, వ్యయం, ప్రయాణాలు కలిసిరావు.
పరిహారాలు: శివునికి మారేడుదళాలతో అర్చన, అభిషేకం చేయంచండి.

తులారాశి: ఆలస్యమైనా పనులు పూర్తి, వ్యాపారలాభం, కుటుంబ సంతోషం, శారీరకశ్రమ అధికం, స్త్రీపరిచయం. లాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, వేంకటేశ్వరస్వామి నామాలు పారాయణం చేయండి.

వృశ్చికరాశి: ఆకస్మిక ప్రయాణాలు, పనుల్లో విజయం, అన్ని సమస్యలు పరిష్కారం, విందులు, ఆర్థికలాభం.
పరిహారాలు: ఈశ్వర ఆరాధన, అభిషేకం చేయండి.

ధనస్సురాశి: అనుకూలం, వాహనసౌఖ్యం, శుభకార్యాలకు హాజరు, కార్యజయం, కుటుంబ సంతోషం, ప్రయాణాలు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేయండి.

మకరరాశి: మిశ్రమ ఫలితాలు, పనుల్లో జాప్యం, అలసత్వం, మిత్రులరాక, ఇష్టాగోష్టి. ప్రయాణాలు కలిసిరావు, ఆకస్మిక మార్పులు.
పరిహారాలు: శివాలయంలో మారేడుదళాలతో అర్చన, ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి: వ్యవహార లాభం, విభేదాలు, ఆదాయం నిల్వ, ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యం. ప్రయాణాలు కలిసిరావు
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం.

మీనరాశి: కీర్తి, ఆనందం, కుటుంబంలో చర్చలు, ఉత్సాహం, విందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి అర్చన, దీపారాధన చేయండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version