కపిలరంగు గోవుకు దానా తినిపిస్తే ఈరాశివారికి పట్టిన శనిపోతుంది! మార్చి 16 రాశి ఫలాలు

-

మార్చి 16 శనివారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: అనుకూలం. ధనలాభం, స్థిరాస్తి వివాదాలు పరిష్కారం, వస్తులాభం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి గోవింద నామాలు పఠించండి/శ్రవణం.

వృషభరాశి: ప్రతికూల ఫలితాలు. భయం, ధననష్టం. చోరలాభం, ఆకస్మిక ప్రమాదాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండిదీపారాధన చేయండి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.

మిథునరాశి: మిశ్రమం. కీర్తి, వ్యాపారలాభం, వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలు: కపిల వర్ణ గోవులకు దానా/పండ్లు తినిపించండి మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి: ప్రతికూలం. ఆటంకాలు, విరోధాలు, అన్నింటా నష్టం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి మారేడుదళాలతో అర్చన, గోసేవ మంచి చేస్తుంది.

సింహరాశి: ప్రతికూల ఫలితాలు, విభేదాలు, అనుకోని మార్పులు, చికాకులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండితో చేసిన దీపారాధన, నెయ్యితో దీపారాధన చేయండి.

కన్యారాశి: అనుకూలం. ధనలాభం, కీర్తి, చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.
పరిహారాలు: వేంకటేశ్వర గోవిందనామాలు మంచి చేస్తాయి.



తులారాశి: అనుకూలం. ధనవఋద్ధి, స్నేహితుల సహకారం. పనుల్లో వేగం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ధ్యానం, పూజ మీకు మంచి చేస్తుంది.

వృశ్చికరాశి: మిశ్రమం. కొత్తవారి పరిచయం, ఒత్తిడి,అధికశ్రమ, అలటస.అధికారులతో సంభాషణ.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి పూజ దేవాలయ దర్శనం మంచి చేస్తుంది.

ధనస్సురాశి: ప్రతికూలం. పనుల్లో జాప్యం, చికాకులు, అలసట, అనుకోని మార్పులు, ఇబ్బందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండితో దీపం చేసి దానిలో వత్తులు వేసి నెయ్యిపోసి దీపారాధన చేయండి

మకరరాశి: అనుకూలమైన రోజు, కార్యజయం, గౌరవం, వస్తులాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, నవగ్రహ ప్రదక్షణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

కుంభరాశి: మిశ్రమం. పనుల్లో నెమ్మదితనం, చేసేపనుల్లో లాభం, భయం, ఆందోళన, అవమానం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి మారేడుదళాలతో లేదా తులసీమాలతో అర్చన చేయండి.

మీనరాశి: అనుకూలం. ధనలాభం, పెద్దవారి పరిచయం, వాహనంతో జాగ్రత్త.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఆవునెయ్యితో దీపారాధన, స్వామి ధ్యానం, నామకీర్తన మేలు చేస్తుంది.

నోట్ – నారాయణ సేవ అంటే పేదలకు కడుపునిండా ప్రేమతో భోజనం పెట్టడం. మీకు వీలైనంత మేరకు ప్రయత్నించండి. లోభత్వం చేయకూడదు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చాలా దోషాలకు ఇది అమోఘంగా పనిచేస్తుంది. స్వల్ప ఖర్చుతో మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఐదురూపాయలకు భోజనం పెట్టే కేంద్రాల వద్ద కనీసం 2 లేదా ముగ్గురికి అన్నం పెట్టించండి. మీకు మంచి జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version