అమ్మవారి దేవాలయంలో చండీదీపారాధనతో ఈరాశులకు దోషనివారణం! మే 24 రాశి ఫలాలు

-

మే 24- శుక్రవారం రాశి ఫలాలు

మేషరాశి- ఆదాయానికి మించిన ఖర్చులు, స్త్రీమూలకంగా కార్యజయం, ఆకస్మికంగా ధనం చేతికి అందుంతుంది. పనులు పూర్తి.
పరిహారాలు- లక్ష్మీదేవి పూజ, దేవాలయ దర్శనం మంచి ఫలితాలను ఇస్తాయి.

వృషభరాశి- మిశ్రమ ఫలితాలు, బంధువుల రాక, ధననష్టం, స్నేహితుల వల్ల ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత
పరిహారాలు- అమ్మవారికి పూజ, దీపారాధన చేయండి.

మిథునరాశి- మిశ్రమ ఫలితాలు, అలసట,పనులు పూర్తి, ప్రయాణల్లో శ్రమ, అశుభకార్యాలకు హాజరు, కుటుంబ సఖ్యత.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దేవాలయ దర్శనం చేయండి.

కర్కాటకరాశి- అన్నింటా అనుకూలం, కార్యజయం, సౌఖ్యం, పెద్దలతో పరిచయాలు, ఆరోగ్యం. ప్రయాణ సూచన.
పరిహారాలు- అమ్మవారి దేవాలయ దర్శనం, పండ్లు దానం చేయండి.

సింహరాశి- అధికలాభం, కళత్ర వర్గంవారి సఖ్యత, అలంకార ప్రాప్తి, అధికలాభం, ఆరోగ్యం.
పరిహారాలు- అమ్మవారికి అష్టోతర పూజ, పండ్లు సమర్పణ చేయండి.

కన్యారాశి- స్త్రీ మూలక ధననష్టం, ఆందోళన, ప్రయాణాల్లో ఇబ్బందులు, వాహనాలతో జాగ్రత్త, ఆరోగ్యం, అధికశ్రమ.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో పూజలు చేయండి.

తులారాశి- మిశ్రమ ఫలితాలు, ఆదాయానికి మించిన ఖర్చులు, బాల్యమిత్రుల కలయిక, స్త్రీమూలకంగా ధననష్టం, అలసట, కుటుంబ సఖ్యత, ఆరోగ్యం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో చండీదీపారాధన చేయండి. మామిడి పండ్లు దానం చేయండి.

వృశ్చికరాశి- అనుకూలం, కీర్తిలాభం, ఆదాయం, బంధుమిత్రుల రాక, సంతోషం, కుటుంబ సఖ్యత, ప్రయాణ సూచన.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి- అధిక వ్యయం, అత్తవారితో సఖ్యత, వస్తునష్టం, దేవాలయ దర్శన సూచన. ఆరోగ్యం, పనులు వాయిదా.
పరిహారాలు- దుర్గాదేవి లేదా అమ్మవారి దేవాలయంలో చండీదీపారాధన చేయండి.

మకరరాశి- ధనలాభం, కళత్ర సుఖం, వ్యవహార నష్టం, ఉత్సాహం, అధికశ్రమ, అరోగ్యం, కుటంబ సఖ్యత.
పరిహారాలు- ఇష్టదేతరాధన, దైవనామస్మరణ చేయండి.

కుంభరాశి- వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, కుటుంబంలో అపార్థాలు, పనిచేసేచోట ఒత్తిడి, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు- చండీదీపారాధన, అమ్మవారి దేవాలయ దర్శనం చేయండి.

మీనరాశి- ధనలాభం, కళత్ర సుఖం, వ్యవహార జయం, కుటంబ సంతోషం, ఆదాయం, ఆరోగ్యం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయ దర్శనం ప్రదక్షణలు చేయండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version