ఆవులకు బెల్లం పెడితే ఈ రాశివారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ! ఏప్రిల్ 30 రాశిఫలాలు

-

మేషం : ఆదాయం, శత్రువులపై జయం, మంచి ఫలితాలు, పనులు పూర్తి, అనుకూల వాతావరణం, ప్రయాణాలు అనుకూలం, ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

వృషభరాశి : ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సఖ్యత, దైవకార్యాలు చేస్తారు, వస్తువులు పోయే సూచన, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు- కుజగ్రహానికి ఎర్రపూలతో అర్చన చేయండి మంచి జరుగుతుంది.

April 30th Tuesday daily Horoscope

మిథునరాశి : అనుకూలం, వస్తులాభం, ఇంట్లో శుభకార్యసూచన, పనులు పూర్తి, పనిచేసే చోట అనుకూలం, ఆర్థికంగా పర్వాలేదు. స్టాక్‌మార్కెట్లు అనుకూలం, దూర బంధువుల రాక.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, ఎర్రవత్తులతో దీపారాధన మంచిది.

కర్కాటకరాశి : ప్రతికూలం, పనుల్లో జాప్యపం, ఆర్థికంగా ఇబ్బంది, ప్రయాణాలు కలిసిరావు, పెద్దల సలహాలు తీసుకుని ముందుకుపోవాలి, అనవసర వివాదాలు.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

సింహరాశి : ప్రతికూలం, వివాదాలు, ఆర్థిక సమస్యలు, అనవసర ఖర్చులు, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు, పనులు జాప్యం.
పరిహారాలు- గరికతో గణపతిని ఆరాధించండి చెడుదోషాలు పోయి అనుకూలత ఏర్పడుతుంది.

కన్యారాశి : అనుకూల ఫలితాలు, పనులు పూర్తి, సంఘంలో గుర్తింపు, అరోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది, మిత్రుల వల్ల లాభం, వస్తువులు కొంటారు.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, ఆరావళి కుంకుమ/సింధూర ధారణ మంచి చేస్తుంది.

తులారాశి : అనుకూలం, వస్తులాభం, పిల్లల వల్ల కీర్తి, ప్రయాణ సూచన, విందులు, ధనలాభం, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు- దేవాలయ ప్రదక్షిణలు, రాహుకాలంలో దేవుని దగ్గర దీపారాధన విశేష ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికరాశి : ప్రతికూలం, ఆనారోగ్యం, విరోధం, ఆర్థికంగా ఇబ్బంది, పనులు పూర్తికావు, అనవసర ఖర్చులు.
పరిహారాలు- శనిగ్రహానికి ప్రదక్షిణలు, ఎర్రవత్తులతో నవగ్రహాల వద్ద దీపారాధన చేయండి.

ధనస్సురాశి : అనుకూలం, సంతోషం, ఆర్థికంగా బాగుంటుంది, గౌరవం, విందులు, అధిక ధనవ్యయం, ఆరోగ్యం బాగుంటుంది. పనులు పూర్తి.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామికి అర్చన లేదా ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.

మకరరాశి : అనుకూలం, విందులు, కార్యజయం, సోదర సహకారం, బంధవులు కలయిక, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యం పర్వాలేదు.
పరిహారాలు- గణపతి ఆరాధన వల్ల అనుకూలత ఏర్పడుతుంది.

కుంభరాశి : అనుకూలం, పనులుపూర్తి, మానసిక సంతోషం, కుటుంబ సఖ్యత, బంధువుల కలయిక, భూసంబంధ వ్యవహారాలు అనుకూలం, ఆరోగ్యం బాగుటుంది.
పరిహారాలు- ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు, సింధూర ధారణ మంచి చేస్తుంది.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, ఆందోళన, వాహన ప్రయాణం, ఆకస్మిక ధననష్టం, అనవసర ప్రయాణాలు, వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలు- కుజగ్రహారాధన, గణపతికి గరికతో పూజ మంచి ఫలితాలను ఇస్తుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version