జూన్ 4 రాశిఫలాలు : అమ్మవారికి పూజ ఈ రాశులకు శుభం చేకూరుస్తుంది!

-

మేషరాశి : కార్యజయం, మీమాటకు తిరుగుండదు, సఖ్యత, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృషభరాశి : వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, పనివారితో ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: అమ్మవారికి పూజ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది.

మిథునరాశి : ఆకస్మిక ప్రమాదాలు, కార్యనష్టం, బంధువులతో ఇబ్బందులు, ప్రయాణ సూచన, అనారోగ్య సూచన.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో ఎర్రవత్తులతో దీపారాధన చేసి ప్రదక్షణలు చేయండి.

కర్కాటకరాశి : మిత్రులతో కలయిక, అకారణ శత్రుత్వం, దేవాలయ దర్శనం, అరోగ్యం, ప్రయాణ సూచన, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో ఎర్రవత్తులతో దీపారాధన చేసుకోండి.

సింహరాశి : సేవకుల కీర్తి, ధనలాభం, స్త్రీమూలక కార్యజయం, అనుకోని మార్పులు, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేయండి.

కన్యారాశి : అన్నింటా అపజయం, ఆకస్మిక ప్రయాణం, విభేదాలు, ఆర్థికంగా ఇబ్బందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేసుకోండి.

తులారాశి : అనుకూలం, ఆకస్మిక ప్రయాణం, ఏ వ్యవహారమైనా పూర్తి, ఆర్థికం పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృశ్చికరాశి : ప్రయాణాలలో ఇబ్బందులు, పెద్దలతో వివాదాలు, కుటుంబ సఖ్యత, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: అమ్మవారి దీపారాధన చేసుకోండి.

ధనస్సురాశి : స్త్రీమూలక కార్యజయం, పనివారితో మాటలు, ఆర్థిక ఇబ్బందులు, అరోగ్యం, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతారధన, దైవనామస్మరణ చేయండి.

మకరరాశి : బంధువుల రాక, విందులు, వినోదాలు, ఆరోగ్యం, అనవసర ఖర్చులు, శ్రమ.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

కుంభరాశి : వ్యతిరేక ఫలితాలు, అకారణ శత్రుత్వం, దేవాలయ దర్శనం, విందులు, అనవసర ఖర్చులు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో దీపారాధన, అర్చన చేసుకోండి మంచి జరుగుతుంది.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, వ్యసనాలు, విందులు, అనవసర ఖర్చులు, ఇంట్లో చెడు జరిగే సూచనలు. ఆకస్మిక సంఘటనలు.
పరిహారాలు – అమ్మవారి దేవాలయంలో ప్రాతఃకాలంలో దీపారాధన,అర్చన చేసుకోండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version