మేషరాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం, ఆదాయానికి మించిన ఖర్చులు, ప్రయాణ సూచన, ఆరోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన సరిపోతుంది.
వృషభరాశి : కార్యనాశనం, వస్తునష్టం, మనోవేదన, వాహన ప్రయాణం, ఆరోగ్యం, కుటుంబ సహకారం, సంతోషం.
పరిహారాలు: తెల్ల పూలతో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
మిధునరాశి : కార్యజయం, అన్నింటిలో అనుకూలం, అధిక ఆదాయం, కుటుంబ వ్యవహార చర్చలు, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి.
కర్కాటకరాశి : లాభం, వ్యాపారాలు మంచిగా ఉంటాయి, కార్యజయం, అధికారులతో కలయిక, అనుకూలం, వాహన సౌఖ్యం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన మంచి ఫలితాన్నిస్తుంది.
సింహరాశి : అధిక ధనవ్యయం, ప్రయాణ సూచన, పనులు ప్రతికూలం, కార్యనష్టం.
పరిహారాలు: నవగ్రహాలకు దీపారాధన మంచి చేస్తుంది.
కన్యారాశి : మధ్యస్థంగా ఉంటుంది, అవమానం, అనుకోని మార్పులు, ధనలాభం, ఆరోగ్యం పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాలకు పూజ, ప్రదక్షిణలు చేయండి.
తులారాశి : ధనవ్యయం, తీవ్రమనస్తాపం, విభేదాలు, అనవసర మాటలు పడుట, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
వృశ్చికరాశి : అన్ని అనుకూలం, ధనలాభం, కార్యజయం, విందులు, మిత్రుల కలయిక. ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేస్తే మంచి జరగుతుంది.
ధనస్సురాశి : పనులు అనుకూలం, అనుకోని ధనలాభం, అధిక వ్యయం, ప్రయాణం, ఆరోగ్యం.
పరిహారాలు: సూర్యనమస్కారాలు, దేవాలయ దర్శనం చేయండి.
మకరరాశి : మిత్రులతో ప్రయాణం, మానసిక ప్రశాంతత, అకాల భోజనం, దైవదర్శనం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.
కుంభరాశి : చెడు ఫలితాలు, అనుకోని నష్టం, ధననష్టం, అధిక ఖర్చులు, కుటుంబంలో మనస్పర్థలు.
పరిహారాలు: సూర్యగ్రహారాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.
మీనరాశి : సాధారణంగా ఉంటుంది, గృహంలో దైవకార్యం, బంధుమిత్రుల కలయిక, అన్నిరంగాలకు యోగం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి సరిపోతుంది.
– కేశవ