మార్చి 25 బుధవారం మకర రాశి

-

మకర రాశి :ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త !
మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీకుఈరోజు ధననష్టం సంభవించ వచ్చును, కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రములమీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. వెబ్ డిజైనర్లకి మంచిరోజు.

Capricorn Horoscope Today

మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి, మీరు షైన్ అవబోతున్నరు. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్ళ వచ్చును. ఉదారత, సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించ గలిగితే, మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఓ ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు.
పరిహారాలుః స్థిరమైన, సురక్షితమైన ఆర్థిక స్థితికి, శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version