మేషరాశి : పనులందు బద్దకం, వ్యవహార భంగం, భక్తి అధికం, స్నేహితులతో విరోధాలు.
పరిహారాలు– ఆంజనేయస్వామికి సింధూర పూజ చేయండి.
వృషభరాశి : సోదరుల సహాయంతో కార్యజయం, కుటుంబ మైత్రి, దూరప్రయాణం, కార్యజయం
పరిహారాలు- ఇష్టదేవతరాధన, ఆంజనేయస్వామి పూజ చేయండి.
మిథునరాశి : భార్యవారితో నష్టం, వ్యాపార లాభం, ప్రతి పని సానుకూలం. సోదరులతో మైత్రి
పరిహారాలు- ఆంజనేయారాధన, పండ్లుదానం చేయండి.
కర్కాటకరాశి : రాజకీయరంగం వారితో పరిచయాలు, అధిక ఖర్చు, కార్యజయం, పనులు పూర్తి.
పరిహారాలు- దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.
సింహరాశి : ఇరుగుపొరుగుకు సహాయం, భార్యతో వాదాలు, దేవాలయ దర్శనం, ఆనారోగ్య సూచన.
పరిహారాలు- ఆంజనేయారాధన, వడమాల సమర్పణ చేయండి.
కన్యారాశి : వ్యాపారలాభం, దూరప్రాంత బంధువులతో సంభాషణ, సకల కార్యజయం, పనులు పూర్తి.
పరిహారాలు– ఇష్టదేవతారాధన, దీపారాధన చేయండి.
తులారాశి : కార్యజయం, అధికారులతో విందులు, సేవకుల వల్ల ధనలాభం, బాకీలు వసూలు. మిత్రులతో కలయిక
పరిహారాలు– ఇష్టదేవతరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
వృశ్చికరాశి : దూరప్రాంత బంధువులతో సంభాషణలు, ప్రయాణాలు కలసిరావు, కుటుంబంలో ఇబ్బందులు, పనులు జాప్యం, అనవసర తిరుగుడు.
పరిహారాలు– హనుమాన్ దేవాలయ దర్శనం, పూజ చేస్తే మంచి ఫలితాలు
ధనస్సురాశి : పొరుగువారితో సఖ్యత, భార్యతో కలహాలు, అనారోగ్య సూచన, ప్రయాణాలు వాయిదా
పరిహారాలు- నవగ్రహాలకు పూజ, దీపారాధన చేయండి
మకరరాశి : స్త్రీ మూలక ధనలాభం, శుభకార్యాలకు హాజరు, అధికారులతో సఖ్యత. కుటుంబ సంతోషం
పరిహారాలు– ఇష్టదేవతారాధన, దానాలు మంచి చేస్తాయి.
కుంభరాశి : భార్యతో కలహాలు, పండితుల దర్శనం, బంధువులతో వివాదాలు, అనారోగ్య సూచన, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు- హనుమాన్ దేవాలయ దర్శనం, పూజ చేయండి.
మీనరాశి : ఆనందం, పనులు పూర్తి, పట్టుదలతో వ్యవహారాలు జయం, పెండింగ్ పనులు పూర్తి,
పరిహారాలు– ఇష్టదేవతరాధన, సింధూర ధారణ చేయండి.
– కేశవ