అగ్నిపథ్

పక్కా ప్లాన్‌తోనే సికింద్రాబాద్ అల్లర్లు: రైల్వే ఎస్పీ అనురాధ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక మలుపు తిరిగింది. అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించే విధంగా పక్కా ప్లాన్ చేశారని ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం 8 మందిని అదుపులోకి...

మేడిపల్లి సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ.. ఎందుకంటే?

‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా భారీ ఎత్తున అల్లర్లు, నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను రెచ్చగొట్టారనే ఆరోపణలో రైల్వే...

టీఆర్ఎస్ డబ్బులిచ్చి ఆ పనికి రెచ్చగొట్టింది: ఎమ్మెల్యే రఘునందన్

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు....

అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలి: ఎంపీ లింగయ్య

యువత ఆశలపై నీళ్లు చల్లే అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారని...

సైనికులను అవమానపరచడానికే ‘అగ్నిపథ్’: మహేశ్ కుమార్

రక్షణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం.. సైనికులను అవమానపరచడమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో వారు పాల్గొన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు భర్తీ...

Good News: ఎయిర్‌ఫోర్స్ లో ‘అగ్నిపథ్’ నియామకాలు

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా కేంద్రం ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్...

అగ్నిపథ్ ఆందోళనలు.. పరీక్షలు రద్దు కావడంతో యువకుడు ఆత్మహత్య!

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం లిఖిత పరీక్షను రద్దు చేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఒడిశా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భారత సైన్యంలో చేరాలని తన కుమారుడి కల...
- Advertisement -

Latest News

అమర్నాథ్.. పవన్ జోలికి రాకు : హరిరామ జోగయ్య

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం...
- Advertisement -

వామ్మో..ఎవరి గొంతునైనా ఇట్టే మిమిక్రీ చేయగల పక్షిని చూశారా?

పక్షులు అరవడం చాలా మంది చూసే ఉంటారు.. కొన్ని పక్షులు మాట్లాడటం వినే ఉంటారు.. కానీ మిమిక్రి చేసే పక్షులను బహుశా చూసి ఉండరు.ఎలాంటి శబ్దాన్ని అయినా ఇట్టే మిమిక్రీ చేసేయగలదు. విన్న...

Samantha : వైరల్ అవుతున్న సమంత పాత ఫోటోలు !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ జిమ్ లో కసరత్తులు చేస్తూ తన తదుపరి సినిమాల...

కళ్ల గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌.. చెవి రింగులకు కంటి చూపుకు సంబంధమా..!!..

కళ్లు లేనిది జీవితం లేదు.. లైఫ్‌ అంతా అంధకారమే.. కళ్లలో చాలా రకాలు ఉంటాయి. నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్య‌క్తి నుంచి వ‌చ్చిన‌ట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల...

చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల

మంత్రి కేటీఆర్‌ పై మరోసారి వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు కప్పిపుచ్చి, అబద్ధాలు వల్లించడం ఆయనకే చెల్లింది....