అమెరికా

వొళ్లు జలదరించే ఘటన: గుండెలను బయటకు తీసిన 76 మంది పిల్లల అస్తిపంజరాలు లభ్యం.. ఎక్కడో తెలుసా?

దక్షిణ అమెరికాలోని పెరూలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక భయానక అనుభవం ఎదురైంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అంథ్రోపాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాబ్రియేల్ ప్రిటో సారథ్యంలో పెరూలోని జో హువాంచకో సమీపంలోని పంపా లా క్రజ్ వద్ద తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో దాదాపు 76 మంది పిల్లల అస్తిపంజరాలు...

ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మళ్లీ మోడీనే నంబర్.1

ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మళ్లీ భారత ప్రధాని మోడీనే నంబర్.1గా వచ్చారు. ప్రధాని మోడీకి 75 శాతం ఓటింగ్‌తో టాప్‌1లో ఉన్నారని ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోడీనే ముందున్నారని పేర్కొంది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో ప్రధాని మోడీ అత్యధిక...

బీజేపీ, టీఆర్ఎస్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...

మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి...

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికన్ సింగర్ రాక

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికాకు చెందిన ప్రసిద్ధ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ రానున్నారు. గతంలో ‘ఓం జయ్ జగదీశ హరే’, ‘జనగణమన’ గీతాలు పాడి మేరీ మిల్‌బెన్ భారతీయుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడారు. ఈ క్రమంలో ఆమెకు...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్ సమీపాన ఉన్న బట్లర్ టౌన్‌షిప్ అనే చిన్న పట్టణంలో మరోసారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు హత్యకు గురయ్యారు. నిందితుడు కారులో ప్రయాణిస్తూ.. ఆయా ప్రాంతాల్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే...

గర్భిణీకి మంకీపాక్స్.. బిడ్డ జననం.. ఎక్కడో తెలుసా?

అమెరికాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా మంకీపాక్స్ సోకిన ఓ గర్భిణీకి పండంటి బిడ్డను జన్మించాడు. ఈ విషయాన్ని వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదని అధికారులు చెప్పారు....

తొలిసారిగా ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా వైరస్ గుర్తింపు

ఒక వైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తుంటే.. మరోసారి వైపు మంకీపాక్స్ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికే కరోనా, మంకీపాక్స్ వైరస్ సోకుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా ఒకే...

Viral Video: రైలులో భారీగా చెలరేగిన మంటలు.. నదిలో దూకిన మహిళ!

అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బోస్టన్ నగరంలో ఓ రైలులో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ ముందు భాగంలో మంటలు చెలరేగడంతో సబ్‌వే రైలును మిస్టిక్ నదిపై ఉన్న బ్రిడ్జిపై నిలిపివేశారు. బ్రిడ్జిపై ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జిపై రైలు...

వ్యవ‘సాయం’పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ (ఏఆర్‌డీబీఎస్)కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, తదితర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘ కాలిక రుణాన్ని అందించాలని సూచించారు. ఏఆర్‌డీబీఎస్-2022 నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. చిన్న చిన్న...
- Advertisement -

Latest News

నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్

నకిలీ సిబిఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను నేడు సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు...
- Advertisement -

విజయసాయి రెడ్డి పై ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

వైసిపి కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డికి త్వరలోనే దర్యాప్తు...

 వైసీపీ కాన్సెప్ట్ పాలిటిక్స్: సీమ గర్జన..జయహో బీసీ..!

సమయానికి తగ్గట్టుగా రాజకీయం చేయడం..పరిస్తితులని తమకు అనుగుణంగా మార్చుకోవడం..ఏదైనా వ్యతిరేకంగా మారుతుంటే...మళ్ళీ వాటిని తిప్పుకునేలా కార్యక్రమాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఎలాంటి సందర్భాన్ని అయినా తమకు అనుగుణంగా...

 లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్-కేజ్రీవాల్..బీజేపీ మార్క్ పాలిటిక్స్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత...

వాస్తు: వీటిని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం వుంటుందట..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం చేసుకుంటున్నారు. వాస్తు పండితులే ఈరోజు మనతో కొన్ని...