గణపతి పూజా
Lord Ganesha | వినాయక
వినాయకుడి ఎలుక వాహనం ఇచ్చే సందేశం ఇదే!
ఒక్కో దేవునికి ఒక్కో వాహనం. భారీకాయం కానీ చిన్న మూషిక వాహనం. అయితే దీనిలో పలు రహస్యాలు దాగి ఉన్నాయంటారు మన పండితులు అవేమిటో పరిశీలిద్దాం... వినాయకుని వాహనం మూషకం. ముషస్తేయే అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ఎలుక అని అర్థం.ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే...
Lord Ganesha | వినాయక
రెండోరోజు గణపతిని ఇలా ఆరాధిస్తే చదువుల్లో ఫస్ట్‌ర్యాంక్ గ్యారెంటీ!
గణపతి అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టదేవుడు అనే చెప్పాలి. వినాయకుడు విద్యాప్రదాతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడమే కాకుండా మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరి.
‘తలచితినే గణనాథుని తలచితి నా విఘ్నములు తొలుగుటకు.. నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు...
Lord Ganesha | వినాయక
వినాయకుడికి పెండ్లి అయ్యిందా ?
వినాయకుడు, హనుమంతుడు సాధారణంగా బ్రహ్మచారులుగా పేర్కొంటారు.వినాయకుడు హస్తిముఖుడు, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ఏనుగు ముఖంవాడనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం హస్త హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని అవివాహితుడన్నారు.
అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత...
Lord Ganesha | వినాయక
గణపతికి పత్రి అంటే ఎందుకంత ప్రీతి ?
ఏ దేవుడికి లేని విశిష్టమైన అంశాలు గణనాథుడికి కన్పిస్తాయి. ఆయన ఆహార్యాం నుంచి ఆహారం వరకు అన్ని ప్రత్యేకతలే. ప్రధానంగా ఆయన పూజలో ఉపయోగించే రకరకాల పత్రి ఎందుకు ఆయనకు ఇష్టమో తెలుసుకుందాం...
వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది...
Lord Ganesha | వినాయక
గణాలకే కాదు… గుణాలకూ అధిపతి గణేషుడు!
ప్రతి పూజలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన రుషులు వాటిని సంక్షిప్తంగా గూఢంగా దాచారు. వాటి అర్థాలను, వాటి ప్రాశస్త్యాలను తెలుసుకుంటే అవి మన జీవనగతినే మారుస్తాయనడంలో సందేహం లేదు. మనిషి ఎలా బతుకాలో అనే విషయాన్ని మహాగణపతి అద్భుతంగా తెలియజేశాడు. నిత్యం మనం పఠించే శ్లోకంలో ఉన్న కొన్ని నామాలను...
Lord Ganesha | వినాయక
Download : వినాయక వ్రతకల్పం – నవరాత్రి విశేష పూజా విధానం
వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో కొలిచినా ప్రసన్నమయ్యే విజ్ఞనాయకుడు వినాయకుడు. వినాయకచవితి కోట్లాదిమంది విశేషంగా నిర్వహించుకునే పండుగ.
వినాయకచవితి రోజున విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి. తొమ్మిది రోజులు గణపతిని ఎలా ఆరాధించాలి. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? వినాయక చవితి విశిష్ఠత, చరిత్ర ఇలా విశేషపూజా విధానాలతో సమగ్రంగా మనలోకం సమర్పించే వినాయక...
Celebrations
వినాయక పూజ ట్రెండ్ మారిందిగా…!
గణపతి బొప్పా మోరియా అంటూ పూనకాలు ఊగే పండుగ రానే వచ్చింది. సెప్టెంబర్ 2న వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా దేశమంతా జరుపుకోనున్నారు. వినాయక చవితి దగ్గరకు వస్తోన్న కొద్ది దేశంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈ పండుగ కోసం రకరకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలు రెడీ చేస్తున్నారు విగ్రహాల తయారిదారులు....
దైవం
జ్ఞానవృద్ధికి పాదరస గణపతి !!
గణపతి ఆరాధన రకరకాలుగా చేస్తారు. ఆయా పదార్థాలతో గణపతి ఆరాధన చేస్తే వచ్చే ఫలితాలు విశేషంగా ఉన్నాయి. అలాంటి వాటిలో పాదరస గణపతి అర్చన విశేషాలను తెలుసుకుందాం...
పాదరసంతో తయారుచేసిన గణపతినే పారద గణపతి అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు...
చరిత్ర
గణపతిని పూజించిన పరమ శివుడు!!
గణపతి విఘ్నాధిపతి. గణేశుని పూజించకుండా ఏ పని ప్రారంభించినా విఘ్నం తప్పదు. వినాయకుడు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. కింది ఉదాహరణ చూడండి.
సాక్షాత్తు పరమ శివుడు త్రిపురాసుర సంహారం కోసమై వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ, కఠోర తపస్సు చేసి అఘోరాస్త్రం సృష్టించాడు. రెండు వర్గాల మధ్యా అనేక సంవత్సరాల పాటు...
చరిత్ర
గణపతి గంగ పుత్రుడు ఎలా అయ్యాడు ?
గణపతి అంటేనే దేవుళ్లలో ప్రథమ పూజలు అందుకునే దేవుడు. గణేషుడి గురించి చాలా కథనాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ప్రకారం... పార్వతీదేవి ఒకసారి కాలక్షేపానికి సున్నిపిండితో ఓ బాలుని బొమ్మ చేసి, కొంతసేపు ఆడుకుని, తర్వాత గంగలో పడేసిందట. ఆ బాలుడి బొమ్మ గంగలో చక్కగా పెరగడం ఆరంభించిందట. గంగ ఆ బాలుని తన...
Latest News
జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ...
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...
Telangana - తెలంగాణ
కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...
Telangana - తెలంగాణ
తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ
తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...