జేపీ నడ్డా

బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?

బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...

మోడీ హైదరాబాద్ పర్యటన.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కలకలం!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా పాతబస్తీకి చెందిన...

TRS v/s BJP: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్

తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలు పెట్టిన పొలిటికల్ ఫైట్‌ను.. టీఆర్ఎస్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు....

మోడీ పర్యటనకు మూడంచెల భద్రత.. ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ!

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం భావిస్తోంది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,...

మహారాష్ట్రపై బీజేపీ ఫోకస్.. ఢిల్లీకి వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్!

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన ఈ సంక్షోభం.. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత బలపడింది. పదుల సంఖ్యలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు టెన్షన్ మొదలైంది. ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ...

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయం: జేపీ నడ్డా

దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో మగ్గుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కార్యచరణ రచిస్తోందన్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా...

అది జగన్ స్కీం కాదు.. మోడీ ప్రవేశ పెట్టిన స్కీం: జేపీ నడ్డా

భారత దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ మేరకు బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 46వేల పోలింగ్ బూత్‌లు...

జేపీ నడ్డా ఏపీ పర్యటన ఖరారు.. వివరాలివే!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జూన్ 6, 7వ తేదీల్లో ఏపీలో పర్యటిస్తున్నట్లు బీజేపీ కార్యవర్గం వెల్లడించింది. ఈ మేరకు పర్యటన వివరాలను వెల్లడించింది. జూన్ 6వ తేదీన విజయవాడకు చేరుకుంటారని, అక్కడ రాష్ట్ర స్థాయి శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్ లతో సమీక్షా...

జీవిఎల్ కి వార్నింగ్ ఇచ్చిన బిజెపి చీఫ్…!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండగా ఉందో లేదో తెలియదు గాని రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతల్లో ఒక వర్గం మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అన్ని విధాలుగా అండగా నిలబడుతుంది. రాజకీయంగా జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటూనే మీడియా సమావేశాలు...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....