తెలంగాణ
Telangana - తెలంగాణ
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ...
corona
TS: శాసన మండలి చైర్మన్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు సోమవారం రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
కరోనా బారిన పటడంతో సెల్ఫ్...
రాజకీయం
పాతబస్తీలో హైఅలర్ట్.. భారీగా భద్రతా బలగాల మోహరింపు!!
పాతబస్తీలో పోలీసులు హై అలర్ట్ విధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన కోసం ముస్లింలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం....
రాజకీయం
బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...
Telangana - తెలంగాణ
గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం
తెలంగాణ గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం ఎదురైంది. మరోసారి గవర్నర్ టూర్‌లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వరంగల్ జిల్లాకు గవర్నర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, కేయూ గెస్ట్ హౌస్ దగ్గర...
రాజకీయం
బీజేపీ, టీఆర్ఎస్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...
Telangana - తెలంగాణ
HYD: విజయవంతంగా ‘సామూహిక జనగణమన’
75వ స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఈ రోజు ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆన్‌లైన్ కనెక్టివిటి ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా...
Telangana - తెలంగాణ
అన్నమయ్య గృహ సాధనకు మద్దతు తెలిపిన మిజోరాం మాజీ గవర్నర్
అన్నమయ్య గృహ సాధన సమితి చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ మద్దతు తెలిపారు. తిరుమల కొండపై ఉత్తరామాడ వీధ వరాహ స్వామి వెనుక ఉన్నటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు నివసించిన ఇంటిని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంటనే పునఃనిర్మించాలని ఆయన కోరారు....
Telangana - తెలంగాణ
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఎందుకంటే?
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచే కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. ఎరువుల కర్మాగారం వద్దకు వెళ్లి చర్చలో పాల్గొంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు అతడి అనుచరులు స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్ సీపీ సత్యనారాయణ.. ఎమ్మెల్యే చందర్‌తో చర్చించి ఆర్ఎఫ్ సీఎల్ గేటు...
Sports - స్పోర్ట్స్
భారత అథ్లెటిక్ కోచ్‌గా హనుమకొండ వాసి
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడలో వరంగల్ హనుమకొండ వాసికి అద్భుత అవకాశం దొరికింది. హనుమకొండలోని కాపువాడకు చెందిన వరల్డ్ ఫిట్నెస్ ట్రైనర్, అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌కు కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెటిక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
Latest News
పూజా హెగ్డే కెరియర్ ఇకనైనా ఊపందుకొనేనా..,!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
వార్తలు
పవన్ ను ఢీ కొట్టబోతున్న బండ్ల గణేష్! ఊహించని ట్విస్ట్!
బండ్ల గణేష్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ లో పవన్ కల్యాణ్ కు భక్తుడిగా పేరు గాంచిన విషయం తెలిసిందే....
వార్తలు
భానుప్రియ కష్టాలు: డైలాగ్స్, డాన్స్ మరచి పోయి !
తెలుగు సినిమా ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్ భానుప్రియ అంటే ఆమె యొక్క చారడేసి కళ్ళు, ఆమె అందమైన నాట్యం మాత్రమే కళ్ళకు మెదులు తాయి. గతంలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఓ స్టార్...
వార్తలు
అందానికి వయస్సు తో పని లేదు మిత్రమా..!!
సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మంది ఏజ్ బార్ అవుతున్నా కూడా , తమ అందాలను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ తమ...
Life Style
శృంగారం లో ఆనందం పొందాలంటే ఏం చెయ్యాలి?
శృంగారం పట్ల ఎప్పుడూ వినిపించే ప్రధాన సమస్య.. ఆ ఆనందాన్ని పొందలేదని.. రతి లో పాల్గొన్నప్పుడు సంతోషంగా ఉండవచ్చు మరియు మరొకరు సంతోషంగా ఉండకపోవచ్చు. ఇది ఇద్దరు సెక్స్ భాగస్వాములకు వర్తిస్తుంది. మీరు...