ప్రధాని నరేంద్ర మోడీ

అర్బన్ నక్సల్స్ తో జాగ్రత్త: ప్రధాని మోడీ

అర్బన్ నక్సల్స్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త వేశంలో గుజరాత్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం గుజరాత్‌లోని భారుచ్ జిల్లాలో దేశంలోని తొలి బల్క్ డ్రగ్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘గుజరాత్...

దేశంలో తొలి సోలార్ గ్రామం ‘మొఢేరా’

దేశంలో తొలి సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొఢేరా గ్రామం రికార్డు నెలకోల్పనుంది. నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మొఢేరాలో సోలార్‌ను ఆవిష్కరించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ గ్రామంలో చారిత్రక సూర్య దేవాలయంలో విద్యుద్దీపాలంకరణ, 3డీ ప్రొజెక్షన్ వంటివి సౌర విద్యుత్‌తోనే నడుస్తాయి. సౌర...

బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి హాట్ కామెంట్స్

బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా హాట్ కామెంట్స్ చేశారు. పెద్దన్న రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని పరోక్షంగా విమర్శించారు. ఈ తరహా భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా.. ఆమె బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పెద్దన్న ఎప్పుడూ చూస్తూ.. వింటున్నాడనే భయం ప్రతిపక్ష...

మోడీ పర్యటనకు మూడంచెల భద్రత.. ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ!

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం భావిస్తోంది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,...

అగ్నిపథ్‌పై ఆందోళన వద్దు.. యువతకిది బంగారం లాంటి అవకాశం: రాజ్‌నాథ్ సింగ్

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు స్పందించారు. కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారం లాంటిదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. త్వరలో నియామకాలు చేపడుతామని,...

ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు తెలిపింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 17...

దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదు: మోడీ

దేశ సేవలో ఎన్నడూ రాజీపడలేదని, గుజరాత్ నేర్పిన పాఠాలే తనకు స్ఫూర్తిని నింపాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్న కలలను నిజం చేస్తామని, భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. దేశ సేవలో ఈ ఎనిమిదేళ్లు ఎంతో నిజాయతీగా అభివృద్ధికి కృషి చేశామన్నారు. కాగా, మరికొద్ది...

పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ: ప్రధాని మోడీ

పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ అని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేదే బీజేపీ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పోరాటం చేస్తామన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు.. నేడూ ఉన్నారని, అమర...

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!!

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలోని సిద్ధార్థ్‌ నగర్ జిల్లాలో జరిగింది. ఈ రోజు ఉదయం.. జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న బొలెరో వాహనం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ మేరకు స్థానికులు పోలీసులకు...

వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు విష రాజకీయాలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పడొద్దని సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ అభివృద్ధి, సామాజిక భద్రత, సామాజిక న్యాయానికి తోడ్పాటును అందిస్తోందని, ఈ ఎనిమిదేళ్లలో దేశ ప్రజలకు బీజేపీపై భరోసా పెరిగిందని అన్నారు. శుక్రవారం జైపూర్‌లో...
- Advertisement -

Latest News

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ విజయమ్మ

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ఇంట్లోనే...
- Advertisement -

వైఎస్ షర్మిల అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ...

సిద్దు జొన్నలగడ్డ బిహేవియర్ తోనే ఇదంతా..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా 'టిల్లు...

 తెలంగాణకు వివేకా కేసు..జగన్‌పై టీడీపీ ఫైర్..!

గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ...

వెడ్డింగ్ డెస్టినేషన్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవే రొమాంటిక్…!

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూస్తున్నారు. మీరు కూడా మీ ప్రియుడిని కానీ ప్రేయసిని కానీ ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. ఈ...