మోడీ

ట్రంప్ బ్యాచ్ అల్లర్లు… మోడీ కీలక వ్యాఖ్యలు

ఈ రోజు అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో అమెరికా అధ్యక్ష భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అల్లర్లు సంచలనం అయ్యాయి. ట్రంప్ వారిని కావాలనే ప్రేరేపించారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఈ...

నేడే మోడీ అఖిలపక్ష సమావేశం… ఎందుకంటే…!

దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఉభయ సభల నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం చర్చిస్తారు. ఉదయం 10.30 నుండి జరిగే వర్చువల్ సమావేశానికి లోక్‌ సభతో పాటు రాజ్యసభకు చెందిన అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు. కరోనా వ్యాప్తి తర్వాత మోడీ నిర్వహిస్తున్న రెండో అఖిలపక్ష...

కరోనా వ్యాక్సిన్ తయారి కేంద్రానికి మోడీ…?

గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించనున్నట్లు ఒక సీనియర్ అధికారి జాతీయ మీడియాకు చెప్పారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్... ఏడు సంస్థలకు ప్రీ-క్లినికల్ టెస్ట్, ఎగ్జామినేషన్...

కొత్త పార్లమెంట్ కి డిసెంబర్ లో మోడీ పునాది…?

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం కట్టాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ కొత్త భవనానికి పునాది రాయిని ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ మొదటి వారంలో వేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. పాత కాంప్లెక్స్‌ కు దూరంగా నిర్మాణ పనులు ప్రారంభమైన...

కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక భేటీ…!

కరోనావైరస్ వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీ మరియు నిర్వహణ ప్రభుత్వం సిద్దం కావాలని ఇప్పుడు కేంద్రం భావిస్తుంది. ఇక దీనిపై శుక్రవారం మోడీ సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వ సహా అనేక అంశాలను ఆయన చర్చించారు. ప్రభుత్వ సన్నాహాలలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డెలివరీ మరియు పర్యవేక్షణ కోసం ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం ని...

కరోనా సెకండ్: సిఎంలతో మరోసారి మోడీ భేటీ

దేశ వ్యాప్తంగా కరోనా రెండో వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమవుతుంది. ఇప్పుడు కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. వస్తుంది చలికాలం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై రాష్ట్రాలతో చర్చిస్తుంది. ఈ నేపధ్యంలో ఈ నెల చివరి వారంలో ప్రధాని...

వాళ్లకి కిడ్నాప్ కాపీ రైట్ ఉంది: మోడీ

బీహార్‌ లోని ముజఫర్‌ పూర్‌ లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ మహాగట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసారు. కిడ్నాప్‌ లపై ఆర్జెడికి కాపీ రైట్ ఉందని ఆరోపించారు. "బీహార్ లో గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ కారణంగా చూస్తే యువరాజ్ ఆఫ్...

దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు…!

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశం మరియు ప్రపంచం... కరోనా వైరస్ వ్యాధితో పోరాడుతున్నందున, సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన పండుగలు జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. “నవరాత్రి పవిత్ర పండుగకు అందరికి శుభాకాషలు... జగత్ జనని మన జగదంబ మీ...

ఆడ పిల్లల పెళ్లి వయసు త్వరలో ప్రకటిస్తాం: మోడీ

సంబంధిత కమిటీ తన నివేదిక ఇచ్చిన వెంటనే పెళ్లికి సరైన వయస్సును ప్రభుత్వం నిర్ణయిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు. మన కుమార్తెల వివాహానికి సరైన వయస్సు నిర్ణయించడానికి చర్చ జరుగుతోందని మోడీ చెప్పారు. సంబంధిత కమిటీ ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని దేశవ్యాప్తంగా కుమార్తెలు నాకు లేఖ...

బ్రేకింగ్: మోడీతో జగన్ భేటీ

ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 8 నెలల తర్వాత మోడీతో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోడీతో సిఎం జగన్ చర్చిస్తారు. అలాగే పోలవరం బకాయిలు, ప్రత్యేక హోదా వంటి వాటి గురించి చర్చిస్తారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. పింఛన్‌ వయస్సు తగ్గింపు!

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల...
- Advertisement -

వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న...

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక... టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే... ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి...ఛానల్స్‌ లో...

వైసిపి అనవసర ప్రచారం.. కౌంటర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ...

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో...