వల్లభనేని వంశీ

గన్నవరం టికెట్‌పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్‌కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్‌ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే...

లోకేష్ ని కోతి, పిచ్చి కుక్కతో పోల్చిన వల్లభనేని వంశీ…!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య ఫేస్బుక్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. లోకేష్... వంశీ జగన్ కి మద్దతు ఇవ్వడాన్ని ఉద్దేశించి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తో ఎమ్మెల్యేలు భేటి అయిన...

వైసీపీ ఎమ్మెల్యే పక్కన వల్లభనేని వంశీ, హెడ్ ఫోన్ విసిరేసి స్పీకర్ ఆగ్రహం…!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని బిల్లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ బిల్లు మండలికి వెళ్ళగా అక్కడ చర్చ జరగాలి అనే దానిపై తెలుగుదేశం పట్టుబడుతుంది. మండలిలో తెలుగుదేశం పార్టీకి మూడు వంతుల బలం ఎక్కువగా ఉంది. ఇక శాసన సభలో ఎస్సీ కమీషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా దానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడ్డు...

వైసీపీలో జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్‌…. ఎవ‌రికి ఓటేస్తారో…!

రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం వైసీపీలో మ‌రో క‌ల‌కలం రేగింది. కీల‌క‌మైన వైసీపీ నియోజకవ‌ర్గం ఇంచార్జ్ ప‌ద‌వికోసం వంశీ వ‌ర్సెస్ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావులు పోటీ ప‌డుతున్నారు. దీంతో ఈ పోస్టును పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎవ‌రికి క‌ట్ట‌బెట్ట‌నున్నార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి వంశీ ఇంకా అధికారికంగా వైసీపీలో చేర‌నేలేదు....

వంశీ రాజీనామా చేస్తారా…? ఆయన దారెటు…!

వంశీ రాజీనామా.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారాలి అంటే రాజీనామా చెయ్యాల్సిందేనని, ఎమ్మెల్యేలు పార్టీ మారాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని తమ్మినేని స్పష్టం చేశారు. అదే విధంగా తాను ముఖ్యమంత్రి నిన్ఱయానికి కట్టుబడి...

టీడీపీలో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క్లారిటీ… నెక్ట్స్ ఎవ‌రో…!

తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి క‌న‌బ‌డుతోంది. అంత‌కు మించి సైలెంట్ రాజ‌కీయం సాగుతోంది. పార్టీలో కీల‌కంగా ప‌నిచేసిన నేత‌లు వైసీపీలో చేరుతుండ‌గా... మ‌రికొంత‌మంది పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుండ‌టం శ్రేణుల‌ను ఆందోళ‌న క‌లిగిస్తోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ఇసుక దీక్ష‌కు చాలా మంది ముఖ్య‌నేత‌లు.. ఎమ్మెల్యేలు హాజ‌రు కాక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు..విమర్శ‌లు..ఆరోప‌ణ‌లు...గుస‌గుస‌లు...

అయ్యప్ప మాల వేసుకున్న వంశీ.. ఇవేం బూతులు స్వామీ..?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బూతులతో హడలెత్తిస్తున్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష రోజే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన త్వరలోనే వైసీపీలో చేరతానని చెప్పారు. ఆ తర్వతా ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్లో లైవ్ డిస్కషన్ కు వచ్చారు. అక్కడ టీడీపీ నేత బాబూరాజేంద్ర ప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. డిస్కషన్ లో...

నన్ను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో ఉంచాలని చూస్తున్నారు, చంద్రబాబుపై వంశీ ఫైర్…!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదన్న ఆయన ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అప్పుడే ఉద్యమాలు దీక్షలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అకాల వర్షాల కారణంగానే ఇసుకను...

వంశీ వైసీపీ ఎంట్రీ వెన‌క జ‌గ‌న్ మార్క్..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో అందరి నోళ్లలో నానుతోంది. వంశీ టీడీపీకి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న వైసీపీలోకి వెళ్లిపోతున్నారంటూ ఒక్క‌టే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంలో వంశీకి ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మంత్రులు ఉన్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా వారే చ‌క్క‌పెడుతున్న‌ట్టు కూడా టాక్‌. ఇంత‌కు ఆ...

గ‌న్న‌వ‌రం టీడీపీ కొత్త ర‌థ‌సార‌థి ఎవ‌రు..!

ఆలు లేదు చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మారింది గన్నవరం టిడిపి నేతల పరిస్థితి. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు పార్టీలో ఉంటారా ? వెళ్ళిపోతారా లేదా వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అసలు...
- Advertisement -

Latest News

మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా...
- Advertisement -

క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...

నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం. మార్చి మూడు, నాలుగు...