వైఎస్ జగన్

జగన్ కు ఇది తలనొప్పి అయిందిగా…? మళ్ళీ విశాఖ టూర్…?

ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు చాలావరకు సైలెంట్ గా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయిరెడ్డి మినహా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రి కన్నబాబు అలాగే మరో...

బ్రేకింగ్: గవర్నర్ తో జగన్ భేటీ…!

చాలా రోజుల తర్వాత ఏపీ సిఎం వైఎస్ జగన్ రేపు ఉదయం గవర్నర్ ను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య రాజకీయ అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకు రానుంది. అలాగే వరద...

జూమ్ ప్రేమ చూపిస్తున్నారు జగన్ ఫైర్

మైనార్టీలపై ట్విట్టర్‍, జూమ్‍ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. నంద్యాల ఘటన బాధాకరం, నా దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా...

అత్యంత వివాదాస్ప‌ద ఎంపీ.. వైసీపీలో ఆయ‌న‌దో బ్యాడ్ ట్రాక్..‌!

రాష్ట్రంలోని అధికార వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో అత్యంత వివాదాస్ప‌ద ఎంపీ ఎవ‌రైనా ఉన్నారంటే.. వెంట‌నే తడుముకోకుం డా చెప్పేపేరు.. న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించిన క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజు. 31909 ఓట్ల మెజారిటీతో ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే, ఈ విజ‌యం ఆస్వాదించే లోగానే ఆయ‌న చిక్కులు కొని తెచ్చుకున్నారు. పార్టీలో ఇప్పుడు...

త‌న వైఫ‌ల్యాల‌ను మంత్రిపై రుద్దుతారా? వైసీపీ ఎమ్మెల్యే ర‌గ‌డ

గెలిచిన ఎమ్మెల్యే ఎవ‌రైనా.. ఏ పార్టీ అయినా.. ప్ర‌త్య‌ర్థుల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. త‌న వ్యాఖ్య‌ల ద్వారానో.. లేదా సంబంధింత శాఖ ద్వారానో.. ప్ర‌భుత్వ జోక్యం ద్వారానో.. స‌ద‌రు వ్య‌వ‌హారంపై ప‌ట్టు సాధించాలి. ప్ర‌త్య‌ర్థుల‌ను ప‌క్క‌న పెట్టాలి. ఇది రాజ‌కీయంగా వ్యూహం. అనాదిగా రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిణామం మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంది. అయితే, ఇప్పుడు...

ఆ న‌లుగురు.. వైసీపీ ఎంపీల మ‌ధ్య హాట్ టాపిక్‌..!

వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో న‌లుగురు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎన్నిక‌లు ముగిసి ఏడాది పూర్త‌యిన నేపథ్యంలో ఎంపీల గ్రాఫ్‌పై అధ్య‌య‌నం చేస్తున్న మిత్రుల‌కు ఈ న‌లుగురు ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాదిలో వైసీపీ ఎంపీలు ఏం చేశారు? ఏం సాధించారు? ఎలా ఉన్నారు?...

ఇప్ప‌టికైతే.. జ‌గ‌న్‌కు తిరుగులేద‌ని ఒప్పేసుకున్న‌ట్టేగా..!

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు అరంగేట్రం చేశార‌నేది కాదు.. ఎలా దూసుకుపోతున్నార‌నేదే కీల‌కం. ఈ విష‌యంలో సీనియ‌ర్ల‌ను ప‌క్క న పెట్టిన జూనియ‌ర్లు మ‌న క‌ళ్ల‌ముందే క‌నిపిస్తున్నారు. వారిలో ఎంపీలైనా ఉండొచ్చు.. ఎమ్మెల్యేలైనా ఉండొచ్చు.. వారి ల‌క్ష్యం రాజ‌కీయంగా త‌మ పీఠాల‌ను శాశ్వ‌తం చేసుకోవ‌డ‌మే. ఇదే పంథాను వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం...

జ‌గ‌న్‌కు భారీ ఎదురు దెబ్బ‌.. ఇంత చేసినా.. క‌లిసిరాని కాలం..!

ఎంత అధికారంలో ఉన్నా.. ఎన్ని అధికారాలు ఉన్నా.. కాలం అనేది క‌లిసి రాక‌పోతే.. ఎలా ఉంటుందో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను చూస్తే తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు ప్ర‌జాసంక్షేమంలో దూసుకుపోతూ.. మ‌రోవైపు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసు కుంటూ.. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ర‌ళినే మార్చేసిన, మార్చుకుంటూ... పోతున్న జ‌గ‌న్‌కు ఇప్పుడు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. అది...

టార్గెట్ జూలై 8.. జ‌గ‌న్ భారీ వ్యూహం.. ఇక‌ బాబుకు అంద‌డం క‌ష్ట‌మే…!

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఎంత ముఖ్య‌మో.. పాల‌న‌లో ఉన్న స‌మ‌యంలోనూ అంతే స్థాయిలో వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు అత్యంత కీల‌కం. ఈ విష‌యంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితే, ఈ వ్యూహాలు కొన్నింటికి క‌లిసి వ‌స్తాయి. మ‌రికొన్నింటికి బెడిసి కొడ‌తాయి. ఇప్పుడు జ‌గ‌న్ వ్యూహాలు కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతు న్నాయి....

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేవి దిక్కుమాలిన రాజ‌కీయాలు..!

ఏపీ ప్ర‌భుత్వం సంక్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉంది. ఒక‌వైపు ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు, మ‌రోవైపు హైకోర్టు నుంచి నోటీసులు.. మొత్తంగా సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న ప్ర‌భుత్వం కూడా చేయ‌ని త‌ప్పుల‌కు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యం లో అధికార పార్టీకి చెందిన నాయ‌కులు ఒకింత మౌనంగా ఉండి.. విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఉండి.....
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....