హైదరాబాద్‌

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ...

మిలాద్-ఉన్-నబీ: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్-ఉన్-నబీ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదివారం ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకటన జారీ చేశారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్, డబీర్ పురా ఫ్లై ఓవర్, లంగర్‌హౌజ్ ఫై ఓవర్, పీవీఎస్‌ఆర్ ఎక్స్‌ ప్రెస్ వే, లాలాపేట ఫ్లై ఓవర్ మినహా అన్ని...

విషాదం.. వృద్దురాలిపై దూసుకెళ్లిన కారు.. నుజ్జునుజ్జు?

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని దూలపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఓ వృద్దురాలి కూర్చొని ఉంది. అటుగా వెళ్తున్న ఓ కారు వేగంగా వస్తూ అదుపు తప్పి వృద్ధురాలిపై దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు కారుకు మధ్య వృద్దురాలు నుజ్జునుజ్జగా అయింది....

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి.. 26 మంది బీజేపీ నేతలపై కేసు నమోదు!

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి కేసులో బీజేపీ నేతలు, కార్యకర్తలపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 341, 148, 353, 332, 147, 509, 149 కింద పోలీసులు రిజిస్టర్ ఫైల్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.....

HYD: విజయవంతంగా ‘సామూహిక జనగణమన’

75వ స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఈ రోజు ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆన్‌లైన్ కనెక్టివిటి ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా...

అన్నమయ్య గృహ సాధనకు మద్దతు తెలిపిన మిజోరాం మాజీ గవర్నర్

అన్నమయ్య గృహ సాధన సమితి చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ మద్దతు తెలిపారు. తిరుమల కొండపై ఉత్తరామాడ వీధ వరాహ స్వామి వెనుక ఉన్నటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు నివసించిన ఇంటిని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంటనే పునఃనిర్మించాలని ఆయన కోరారు....

భారత అథ్లెటిక్ కోచ్‌గా హనుమకొండ వాసి

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో కామన్‌వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ  ప్రతిష్టాత్మక క్రీడలో వరంగల్ హనుమకొండ వాసికి అద్భుత అవకాశం దొరికింది. హనుమకొండలోని కాపువాడకు చెందిన వరల్డ్ ఫిట్‌నెస్ ట్రైనర్, అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌కు కామన్‌వెల్త్ క్రీడల్లో భారత అథ్లెటిక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...

రెచ్చిపోయిన గొలుసు దొంగలు.. కానిస్టేబుల్‌కు కత్తిపోట్లు!

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. గంట వ్యవధిలో రెండు చోట్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్‌పై కత్తితో పోట్లు పొడిచారు. మియాపూర్ మాతృశ్రీనగర్‌లో మంగళవారం ఓ సూపర్ మార్కెట్ వద్ద ఓ వృద్ధురాలి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అలాగే...

రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరల ఇలా ఉన్నాయి?

భారతదేశంలో వేరే దేశాలతో పోల్చితే ఇంధన ధరలు పెరుగుదల ఎక్కువ. ప్రస్తుతం భారత్‌లో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత కొద్దిరోజులుగా చమురు ధరలకు బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణలో ఉన్న నదులకు భారీగా వరదలు పోటెత్తాయి. ఇప్పటికే భాగ్యనగర పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆయా ప్రాజెక్టుల అధికారులు వరద ఉధృత్తి కొనసాగడంతో గేట్లు ఎత్తివేశారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం...
- Advertisement -

Latest News

ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిల పై దాడి చేస్తారా? – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిలపై దాడి చేయడం ఎంటి ?అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. అనుమతి...
- Advertisement -

పవన్ చేతిలో మూడు సినిమాలు! ఏది ముందో.!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ''హరిహర వీరమల్లు''. సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల షూటింగ్...

పబ్లిక్‌గా యాంకర్​ సుమకు ప్రపోజ్ చేసిన కుర్రాడు.. వీడియో వైరల్

ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె కామెడీ టైమింగ్, పంచ్​ల పవర్​కి పెద్ద పెద్ద కమెడియన్స్ సైతం అవ్వాకైపోతారు. అందుకే...

BREAKING: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైకోర్టులో ఊరట లభించింది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు హైకోర్టులో అనుమతి లభించింది. సోమవారం నర్సంపేటలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి....

కెసిఆర్.. నీ పతనం ఖాయం – వైఎస్ షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ...