Allu Arha

‘దేవర’ మూవిలో అల్లూ అర్హ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా.?

ఏ రంగంలో అయినా నెపోటిజం కామన్‌గానే ఉంటుంది. కుటుంబం పెద్దవారు ఏ రంగంలో అయితే వృద్ధి సాదిస్తారో ఆ రంగంలో వారి వారసులకు, బంధువులకు ఎంట్రీ తేలిక అవుతుంది. ఇది మనం ఎక్కువగా రాజకీయాల్లో, సినీ రంగంలో చూస్తుంటాం. ఇక విషయానికి వస్తే.. అల్లూ అర్జున్‌ కూతురు అల్లూ అర్హ గురించి మీకు బానే...

వామ్మో.. అల్లు అర్హ రేంజ్ మామూలుగా లేదుగా..?

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్లు చేస్తూ ఉంటుంది. ఇక ఈ చిన్నారికి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. ఇటీవలే శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడి...

ఆ ఒక్క విషయమే మళ్లీ నిలబెట్టిందంటున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులని ఒక్క విషయంతో దాటగలిగాను అంటూ తెలిపారు. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా యశోద చిత్రంతో మంచి సక్సెస్ను అందుకున్నారు. కాగా...

ఆ విషయంలో అర్హ తండ్రినే మించిపోయిందంటున్న దిల్ రాజు..

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అర్హ వెండితెరకు పరిచయం అవుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆర్హ పై...

శభాష్ తల్లీ.. అల్లు అర్హ రేంజ్ మారిపోయినట్టేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో.. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన కూతురు అల్లు అర్హకి కూడా అంతే క్రేజ్ లభిస్తోంది. తన కూతురు అల్లు అర్హకు సంబంధించిన అల్లరి వీడియోలను, ఫోటోలను బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహ కూడా ఎప్పటికప్పుడు తమ...

 Kacha Badam : సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న క‌చ్చా బాదం సాంగ్ కు అల్లుఅర్జున్ కూతురు డ్యాన్స్‌..!

సోష‌ల్ మీడియాలో రాత్రికి రాత్రి స్టార్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. టాలెంట్ ఉంటే చాలు.. ఎప్ప‌టికైనా పైకి వ‌స్తారు. ముఖ్యంగా టాలెంట్ ఉన్నోళ్లు ఈ టెక్రాల‌జీకి ఎంత దూరంలో ఉన్నా ఒక రోజు మాత్రం ప్ర‌పంచానికి పరిచ‌య‌మ‌వ్వాల్సిందే. అలా తెలుగులోనే ఎంతో మంది ఉన్నారు. ఇటీవ‌ల ఓ బెంగాళీ అత‌ను వేరు...

సినీ స్టార్స్ కొడుకులకంటే కూతుళ్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందా ?

సినీజనాలు ఎక్కువగా హీరోల కొడుకుల గురించే మాట్లాడుతుంటారు. ఫ్యూచర్‌ స్టార్‌ అని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇద్దరు వారసురాళ్లు మాత్రం వారసుల కంటే ఎక్కువ అటెన్షన్‌ గ్రాబ్ చేస్తున్నారు. ఇంతకీ అన్నయ్యలని డామినేట్‌ చేస్తోన్న ఆ ఇద్దరు చెల్లెల్ల పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్,...

యాక్టింగ్‌లో బన్నీని మించిపోయిన కూతురు..నెటిజన్ల ప్రశంసలు

కొణిదల ఫ్యామిలీలో లేడీ ఆర్టిస్ట్ నీహారిక వుంది. కానీ.. అల్లు కుటుంబం నుంచి నటీమణులు ఎవ్వరూ రాలేదు. త్వరలో ఓ బాల నటి వెండితెరపైకి రానుంది. కొణిదల కుటుంబం నుంచి నీహారిక హీరోయిన్‌గా పరిచయమైతే.. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ బాలనటి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బేబి షామిలి అంటే ఎవరో...

బ‌న్నీ కిడ్స్ హ‌లోవీన్ హంగామా!

స్టైలిష్ స్టార్ బ‌న్నీ సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్‌గా వుంటున్నారు. బ‌న్నీ వైఫ్ స్నేహారెడ్డి కూడా అంతే యాక్టీవ్‌గా వుంటూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ఫొటోల షేర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అల్లు అర్హా.. అయాన్‌ల‌కు ఘోస్ట్‌లుగా మేక‌ప్ చేసి ఆ ఫొటోల‌ని...

సోష‌ల్ మీడియాలో అల్లు అర్జున్‌ పిల్లల వీడియోలు వైరల్..ఏం చేస్తున్నారో చూడండి!

  కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఏడు నెల‌లుగా ఇంటికే పరిమితం అయినా సిని హీరోలు..తమ కుటుంబ సభ్యులు,పిల్లలతో బిజిగా గడుపుతున్నారు.. సమయం దొరికి నప్పుడు కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుటు అభిమానులకు సూచనలు చేస్తున్నారు..తాజాగా స్టైలిష్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డుపుతూ ఆ ఆనంద క్ష‌ణాల‌ని అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్నారు.....
- Advertisement -

Latest News

శ్రీదేవి మరణానికి ఉప్పు తినకపోవడమే కారణం.. ఉప్పు తక్కువైతే అంత డేంజరా..?

ఈరోజుల్లో చాలా మంది ఫిట్‌గా ఉండాలని.. ఏవేవో డైట్‌లు పాటిస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్‌ మానేయడం, ఉప్పు తగ్గించడం ఇలా చాలా చేస్తుంటారు. ఏదైనా సరే.....
- Advertisement -

మోదీ సచ్చీలుడైతే అవి అబద్ధాలని నిరూపించాలి : మంత్రి వేముల

మోడీ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై మోడీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ...

టీడీపీ సీనియర్ నేతలతో బాలయ్య కీలక భేటీ

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బాలయ్య.. టీడీపీ సీనియర్ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో...

పసుపు బోర్డు ఏర్పాటు పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారు : ఎంపీ అర్వింద్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ లో ఇచ్చిన హామీ మేరకు నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణంయం తీసుకుంది. తెలంగాణలో పసుపు బోర్డు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. కేంద్ర కేబినెట్...

రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా : వంగలపూడి అనిత

తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడిన రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత...