Amla

ఈ మహమ్మారి సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఇలా చేయండి…!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఇబ్బందులు తీసుకొస్తోంది. ఇటువంటి సమయం లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం చాలా ముఖ్యం. విటమిన్ సి కూడా మీ డైట్ లో ఉండాలి. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ రోజు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మంచి పద్ధతిని చూద్దాం...! మునగకాయ ఆరోగ్యానికి మంచిది....

ఈ ఆయుర్వేద మూలికలు వలన ఎన్ని ఉపయోగాలంటే..?

ఆయుర్వేద మూలికలు ఆరోగ్య సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. అలానే అనేక విధాలుగా సహాయపడుతాయి. అయితే ఇక్కడ కొన్ని ఆయుర్వేద మూలికలు వలన కలిగే ఉపయోగాలు ఉన్నాయి. మరి వాటి కోసం తెలుసుకుని సమస్యలను పరిష్కరించుకోండి. అశ్వగంధ: అశ్వగంధని ఆయుర్వేదం వైద్యం లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని తొలగించడంలో అశ్వగంధ...

ఉసిరిని ఎన్ని రకాల ఆహారాలుగా తయారు చేసుకోవచ్చో తెలుసా..?

భారతదేశంలో దొరికే పండ్లు, కూరగాయల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. మన నేలలో పండే ప్రతీదానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నో మూలికలకి అనువైన ఈ ప్రాంతంలో ఎన్నో రకాల ఔషధ మూలికలు ఉన్నాయి. అవి మానవాళికి చాలా సాయం చేస్తాయి. మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చే మూలికల్లో ఉసిరి కూడా ఒకటి. ఉసిరిలో...

ఆదివారం ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు. వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు....

డయాబెటిస్‌ను అదుపు చేసే ఉసిరికాయలు..!

ఆయుర్వేదంలో ఉసిరికాయలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇక భారతీయులు తమ ఇళ్లలో ఉసిరికాయలతో పచ్చళ్లు, పలు ఇతర వంటకాలు కూడా చేసుకుంటారు. అయితే ఉసిరికాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. త్రిఫలాల్లో ఒకటిగా దీన్ని ఆయుర్వేదంలో పిలుస్తారు. ఈ క్రమంలోనే ఉసిరి ఎన్నో వ్యాధులను నయం చేసేందుకు...

రోజుకొక ఉసిరికాయ తినండి – ఎలా తిన్నా పరవాలేదు..

పుష్కలమైన విటమిన్‌-సి, బ్రహ్మాండమైన రోగనిరోధక శక్తి, ఎల్లప్పుడూ ఉత్సాహం, సకల రోగాల పాలిటి శత్రువు ఉసిరికాయ.  ఈ సీజన్‌లో బాగా దొరికే ఉసిరిని రోజూ ఒకటి తినండి. జీవితమంతా ఆరోగ్యంగా ఉండండి. ఉసిరికాయ – పురాణకాలం నుండీ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ‘ఆమలక ఫలం’ అంటారు.  సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన...

ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం..

ఉసిరి ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. 1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...