andhra pardesh news

పట్టున్న చోట పవన్ పట్టాలు తప్పుతున్నారా..!

ఎన్ని రకాలుగా చూసుకున్న ఏపీలో జనసేన బలం కొన్ని జిల్లాలకే పరిమితం అందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం ఐదు జిల్లాల్లోనే జనసేన ప్రభావం ఉందని ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో తేలింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు. మళ్ళీ వీటిల్లో కాస్త ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నది...

ఇంచార్జ్‌లే టాప్.. జగన్ సీటు ఇచ్చేస్తారా?

రెండోసారి కూడా గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్..ఎప్పటికప్పుడు పార్టీ పరిస్తితులని, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పీకే టీం ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్తితిని, ఎమ్మెల్యేల పనితీరు, పథకాలు, ప్రత్యర్ధి పార్టీ టీడీపీ బలబలాల గురించి తెలుసుకుని జగన్‌కు సమాచారం అందిస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగా...

కొడాలి-వంశీ మౌనదీక్ష..?

ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారుతూ వస్తున్నాయి. అనూహ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం జరుగుతుంది. వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఇదే క్రమంలో గతంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అలాగే టీడీపీని బలవంతంగా...

జగ్గారెడ్డిని వాడుతున్న తమ్ముళ్ళు.. ప్లస్ చేసుకుంటారా?

ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య ఎలాంటి రాజకీయ యుద్ధం నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీల మధ్య రాజకీయ శతృత్వం కాస్త..వ్యక్తిగత శత్రుత్వంగా మారిపోయింది. బద్ధ శత్రువులు మాదిరిగా రెండు పార్టీల నేతలు తిట్టుకుంటున్నారు. నెక్స్ట్ అధికారం దక్కించుకోవడం కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఇరు...

తిరుపతిలో వైసీపీకి పవన్ బ్రేక్ వేస్తారా?

పవిత్ర పుణ్యక్షేత్రం వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉన్న తిరుపతిలో రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తిరుపతి అసెంబ్లీలో ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో అర్ధం కాకుండా ఉంటుంది..1983లో ఇక్కడ టీడీపీ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచారు. 1985, 1989 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది..1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలవగా, 2004లో కాంగ్రెస్,...

టార్గెట్ 175: ఫ్యాన్స్ రానివ్వరు !

“ మనం కుప్పం స్థానిక ఎన్నికల్లో గెలిచాం...మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం...ఇంకా కుప్పం అసెంబ్లీలో సైతం గెలవగలం...అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని చెప్పి..ఆ మధ్య వైసీపీ వర్క్ షాపులో జగన్...ఎమ్మెల్యేలని అడిగిన విషయం విషయం తెలిసిందే. నెక్స్ట్ ఖచ్చితంగా 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు...ఇలా ఎప్పుడైతే 175 సీట్లు...

టీడీపీలో సీనియర్ల పోరు…ముంచేస్తున్నారు!

ఏ రాజకీయ పార్టీలోనైనా సీనియర్ నాయకుల వల్ల పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి...వారి సలహాలు సూచనలతో పార్టీ మరింత బలపడాలి తప్ప..వారు పార్టీకి భారంగా మారకూడదు...వారి వల్ల పార్టీకి నష్టం జరగకూడదు. అయితే టీడీపీలో ఉండే సీనియర్ల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగేలా ఉంది. ఇప్పటికీ కొందరు నేతలు పార్టీకి భారంగా తయారైన...

టార్గెట్ పెద్దిరెడ్డి… బాబుకు కష్టమేనా!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధి జగన్ అనే సంగతి అందరికీ తెలిసిందే..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాబు-జగన్ ల మధ్యే వార్ నడుస్తోంది. అలాగే జగన్ కు చెక్ పెట్టి ఈ సారి అధికారం దక్కించుకోవాలని బాబు పోరాడుతున్నారు. అయితే బాబు జగన్ పై ఏ స్థాయిలో పోరాడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఇదంతా...

కోన‌సీమ : ఓ యువతా మేలుకో న‌డ‌వ‌డి దిద్దుకో !

ప్ర‌శాంత సీమ కోన‌సీమ. మంచి మ‌నుషులు.. మంచి మ‌న‌సులు.. అస్స‌లు ఇందులో సందేహమే లేదు. వీలున్నంత మేర ఇత‌రుల‌కు సాయం చేసే మ‌నుషులు. కొన్ని ఉద్వేగ చ‌ర్యల కార‌ణంగా ఇప్పుడ‌క్క‌డ అస్త‌వ్య‌స్త వాతావ‌ర‌ణం నెల‌కొని ఉండ‌వ‌చ్చు. ఇది కూడా ఈ గ్ర‌హణం కూడా కొన్నాళ్లే ! గ్ర‌హ‌ణం  వీడితే అంతా మ‌ళ్లీ వెలుగులు అలుముకోవ‌డం...

కొడాలితో కష్టమే.. గుడివాడలో ‘సైకిల్’ సీన్ మారదా?

చంద్రబాబుకు పెద్ద శత్రువు ఎవరైనా ఉంటే అది కొడాలి నాని అనే చెప్పాలి..అదేంటి జగన్ ఉన్నారు కదా అని అనుకోవచ్చు...అయితే ఇక్కడ ఒక లాజిక్ చెప్పుకోవాలి...రాజకీయంగా చంద్రబాబుకు శత్రువు జగనే...కానీ జగన్ ఏదో అప్పుడప్పుడు మాత్రమే బాబుపై విమర్శలు చేస్తారు...అదే కొడాలి నాని అయితే అలా కాదు...కేవలం బాబు కోసమే కొడాలి మీడియా ముందుకొస్తారు...ఇక...
- Advertisement -

Latest News

త్రివిక్రమ్ భుజస్కందాలపై మహేష్ బరువు భాద్యతలు.!

మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు...
- Advertisement -

ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలి – నామా

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే కేంద్రం చర్చకు ముందుకు రావాలన్నారు ఖమ్మం టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దన్నారు. తెలంగాణ బడ్జెట్...

క్లీన్ కంటెంట్ ఉంటే చాలు! ఐటమ్ సాంగ్ అక్కరలేదు గురూ.!

ఈ రోజుల్లో జనాలు థియేటర్లు కు రావాలంటే నే భయపడుతున్న పరిస్థితి. థియేటర్ లో టిక్కెట్ రేట్స్ తో పాటు స్నాక్స్ రేట్స్ కూడా ఒక కారణం. సరే అంతా భరించి వెళితే...

వాస్తు: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇలా చెయ్యండి..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వాస్తు చిట్కాలని అనుసరిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకుంటున్నారు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన...

సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్

నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది...