andhra praesh news

మత్తులో చిత్తవుతున్న యువత.. తల్లిదండ్రులు జాగ్రత్త..

రెండు తెలుగు రాష్ట్రాలోని యవత మత్తులో చిత్తయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం విద్యార్థులే దీని పట్ల ఆకర్షితులై తమ కుటుంబాలకు శోకాన్ని మిగిలిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతకైన తెగిస్తున్నారు. డ్రగ్స్‌ కొనడానికి డబ్బులు లేకపోవడంతో చోరీల బాట పడుతున్నారు. ఇందులో విద్యార్థినులు సైతం బలవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో...

బాబు సామాజిక వ‌ర్గ‌మే టార్గెట్… జ‌గ‌న్ న‌యా స్కెచ్ మామూలుగా లేదే…!

రాజ‌కీయాల్లో వ్యూహాలు మారుతున్నాయి. ఏపీలో మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ త‌న వ్యూహానికి మ‌రింత ప‌దును పెంచుతోంది. ఈ క్ర‌మంలో టీడీపీకి అండ‌గా ఉంటున్న ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంపై పెద్ద ఎత్తున దెబ్బ‌కొట్టేలా జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీని అన్ని విధాలా దెబ్బ‌కొట్టాల‌నేది వైసీపీ...

కొత్త సీసాలో పాత సారా… తమ్ముళ్ల ఫైనల్ వర్డ్ ఇది!

చంద్రబాబు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో.. అదీగాక చినబాబు ప్రోత్భలంతో చేస్తున్నారో తెలియదు కానీ... తప్పుల మీద తప్పులు చేసుకుంటూపోతున్నారు. పదిమంది యువరాజకీయ నాయకులకు పాఠాలు చెప్పగల స్థాయిలో ఉన్న బాబు... కార్యకర్తలు సైతం ప్రశ్నించి దులిపేశేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు! ఇంతకూ బాబు తీసుకున్న తాజా నిర్ణయాలు ఏమిటి? అవి పార్టీని మరింతగా పాతాళానికి...
- Advertisement -

Latest News

జగన్‌కు మద్దతు ఇచ్చిన వారికి పదవులు : ఈటల సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈటల...
- Advertisement -

పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

కృష్ణా: బాపూలూరు మండలం అంపాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్ కంపెనీలో మంటలు ఎగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. ప్రొక్లెయిన్ ట్రాక్టర్ దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది...

వైరల్‌.. కరోనా సమయంలో పాసైన డిగ్రీ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అనర్హులు!

ఉద్యోగ ప్రకటన తెలిపిన ఓ ప్రముఖ బ్యాంక్‌ నిబంధనలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌ అయ్యింది. ఆ జాబ్‌ సర్కులర్‌లో ఉన్న కండీషన్‌ చూసి అంతా విస్తుపోతున్నారు....

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. పింఛన్‌ వయస్సు తగ్గింపు!

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం...

వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న...