atchannaidu

అచ్చన్న కంచుకోటలో సీన్‌ మారుతోందా ?

సిక్కోలు రాజకీయాల్లో కింజారపు కుటుంబానికి ఓ ప్రత్యేకస్థానముంది. టెక్కలి నియోజకవర్గం, అందులోనూ స్వగ్రామమైన నిమ్మాడ కింజారపు కుటుంబానికి కంచుకోటలాంటిది. నిమ్మాడ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబం ఏం చెబితే అదే నడుస్తోంది. అక్కడ దశాబ్దాలుగా ఆ కుటుంబానిదే పెత్తనం. ఏ ఎన్నిక జరిగినా వారి కనుసన్నల్లో నడవాల్సిందేనట. 40 ఏళ్లుగా...

ఎట్టకేలకు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన నిన్న బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఆయన అధ్యక్షుడిగా నియమితులు అయినా అప్పట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని...

టీడీపీ అధ్యక్ష పదవి పై అచ్చన్న కామెంట్స్…!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికవడం బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు అచ్చెన్నాయుడు అన్నారు. తనను అధ్యక్షునిగా నియమించినందుకు అధినేత చంద్రబాబుకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందనేందుకు తన నియామకమే నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీని...

అచ్చెన్న‌కు బాబు ఆఫ‌ర్‌.. కండిష‌న్ దిమ్మ‌తిరిగిపోయిందిగా…!

రాజ‌కీయాల్లో మార్పు స‌హ‌జం. ఎప్పుడూ ఒకే విధంగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తే.. వారికంటూ ప్ర‌త్యేక‌త ఏముంటుంది ? అందుకే నాయ‌కులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నారు. అంతేకాదు, అనుభ‌వాల నుంచి పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇష్ట‌మైనా.. క‌ష్ట‌మైనా.. వారి ప్ర‌తిపాద‌న‌ల‌కే వారు ప‌రిమిత‌మ‌వుతున్నారు. త‌మ‌దైన ముద్ర వేసేందుకు ఇంత‌క‌న్నా ఉత్త‌మ‌మైన మార్గం...

అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు చేదు వార్త…! బెయిల్ పిటిషన్ కొట్టివేత…!

ఈ‌ఎస్‌ఐ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కుంటు అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు చేదు వార్త వినిపించింది. ఆయన ధాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అచ్చెన్నాయుడు కొన్ని రోజుల క్రితమే బెయిల్ ను మంజూరు చేయండి అంటూ పిటిషన్ వేశారు కానీ అప్పుడు...

హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు.!

ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు టీడీపీ సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆయనని విజయవాడ సబ్ జైలుకు పోలీసులు...

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. నేరుగా జైలుకి..!

కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ రిమాండును పొడిగించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను...

అచ్చెన్నకు ఏసీబీ కోర్టు ఝలక్…! బెయిల్ పిటిషన్ వాయిదా…!

ఈ‌ఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో ఆయనకు ఏసీబీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్నందున ఈ నెల 30 వరకు కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఈక్రమంలో అచ్చెన్నాయుడు బెయిల్...

బిగ్ బ్రేకింగ్ : అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు..!

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై మూడ్రోజుల ఏసీబీ విచారణ ఈ సాయంత్రం ముగిసింది. గతంలో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా అది ఈ సాయంత్రంతో ముగిసింది. గుంటూరు జీజీహెచ్‌లో ఇవాళ మొత్తం మూడున్నర గంటల పాటు విచారించారు అధికారులు. మూడు రోజుల్లో...

అచ్చెన్నకు రక్తపోటు : ఉన్నట్టుండి కాళ్లు, చేతులు..!

కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే అచ్చెన్నాయుడు...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...