ayushman bharat

మోదీ ఇస్తున్న 5 లక్షల రూపాయల ప్రయోజనం కోసం ఇలా చెయ్యండి..!

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ యోజన కింద మోదీ ప్రభుత్వం 50 కోట్ల మందికి ఎటువంటి వివక్ష లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంచినట్లు చెబుతుంటారు. అయితే మీరు లబ్ధిదారులేనా లేదా అనేది చూడాలంటే 14555...

ఆయుష్మాన్ భార‌త్ బీజేపీకి క‌లిసొస్తుందా?

తెలంగాణ‌లో ఇప్పుడు క‌రోనా ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ట్రీట్‌మెంట్ ను పేదోళ్ల‌కు ఉచితంగా అందించేందుకు ఆయుష్మాన్ భార‌త్‌, ఆరోగ్య‌శ్రీలో చేర్చాలంటూ ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నా టీఆర్ ఎస్‌ప్ర‌భుత్వం పెద్దగా ప‌ట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా మొన్న ఆయుష్మాన్ భార‌త్‌కు ఓకే చెప్పింది. ఇక్క‌డే కేసీఆర్ త‌ప్ప‌ట‌డుగు వేశారా...

తెలంగాణ‌లో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లుకు అస‌లు కార‌ణం ఇదా!

తెలంగాణ‌లో ఎప్ప‌టి నుంచో ఓ డిమాండ్ ఉంది. ఈ క‌రోనా వ‌చ్చినప్ప‌టి నుంచి క‌రోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చాల‌ని, రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌స్తోంది. కానీ వాటిపై ఎప్పుడూ స్పందించ‌ని ప్ర‌భుత్వం నిన్న సెన్సేష‌న‌ల్ నిర్ణ‌యం తీస‌కుంది.   రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్‌ను అమ‌లు...

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయు కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర...

మీ-సేవ సెంటర్‌కు వెళ్లి ఈ-కార్డును అప్లై చేసుకొండి.. రూ.5 లక్షల వరకు బీమా పొందండి..!

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ‘ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ అభిమాన్’ స్కీంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇంటింటికీ ఉచితంగా పీవీసీ కార్డులను అందించనుంది. ఈ కార్డును పొందాలంటే సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్, మీ-సేవ సెంటర్‌కు వెళ్లి ఈ-కార్డును అప్లై చేసుకోవాలి. కార్డు అప్లికేషన్‌కు రూ.30 ఖర్చు అవుతుందని...

ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం.. అర్హ‌త ఎలా చెక్ చేసుకోవాలి, స్కీం ప్ర‌యోజ‌నాలు..!

ప్ర‌ధాని మోదీ దేశంలోని బ‌డుగు, బ‌ల‌హీన, పేద వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల కోసం ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని అందుబాటులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కం ఇప్ప‌టికే ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌లులో ఉంది. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా దీన్ని అమ‌లులోకి తెచ్చింది. దీనికి ఎంతో మందికి ల‌బ్ధి క‌ల‌గ‌నుంది. ఈ ప‌థ‌కం కింద...

కేంద్ర ప్రభుత్వ పథకానికి …కేసీఆర్ గ్రీన్ సిగ్నల్…!?

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వస్తి చెప్పినట్లే కనిపిస్తున్నారు. ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...

మ‌రింత మందికి ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం వ‌ర్తింపు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి కూడా..?

కేంద్ర ప్ర‌భుత్వం ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని మ‌రింత మందికి వ‌ర్తింప‌జేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పేద‌వారికి, దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారికి మాత్ర‌మే ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని అందిస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని 2018లో ప్ర‌వేశ‌పెట్ట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 10 కోట్ల కుటుంబాల‌కు ల‌బ్ధి క‌లిగింది. 53 కోట్ల మంది ఈ...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....