Bahubali

స్కూటీ భుజానికెత్తుకున్న రియల్ బాహుబలి.. అసలేమైంది ?

తెలుగులో బాహుబలి ఒక సూపర్ హిట్ సినిమా. ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ భుజాన ఎత్తుకుని నడిచిన సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే ఒకటి రియల్ గా జరిగింది. అది కూడా హిమాచల్‌...

ప్రభాస్ అనుష్క పెళ్లి ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజమౌళి …!?

ప్రభాస్ అనుష్క శెట్టి ఈ ఇద్దరు కల్సి మిర్చి అలాగే బాహుబలి 1 బాహుబలి 2 చిత్రాల్లో నటించారు .వీళ్ళు కల్సి నటించటం స్టార్ట్ చేసినప్పటినుంచి వేళ్ళ కెమిస్ట్రీ చూసి ఫిదా ఐన అభిమానులు వీరి ఇద్దరి మధ్యలో ఎదో ఉందని జోశ్యం చెప్పటం ప్రారంభించారు .వీరి రేలషన్ షిప్ ఫై వార్తలు ఎప్పుడు...

కేజిఎఫ్ డైరెక్టర్ తో రెబల్ స్టార్.. ఫ్యాన్స్ హ్యాపీ..!?

బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకులు కాదు ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక ప్రస్తుతం ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్...

సాహో మేకింగ్ వీడియో అదుర్స్.. అభిమానులు ఫిదా..!

బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ తర్వాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన చిత్రం సాహో. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ...

ప్రభాస్‌ కెరీర్‌కు 18ఏళ్లు..ఈశ్వర్‌తో మొదలై పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్

పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన బాహుబలి ప్రభాస్‌.. వెండితెరకు పరిచయమై నేటితో 18 సంవత్సరాలవుతుంది. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ప్రభాస్‌ తన జర్నీని ప్రారంభించాడు. 2002 నవంబర్‌ 11న ఈ సినిమా విడుదలైంది. తొలి చిత్రంతో హీరోగా ప్రూవ్‌ చేసుకున్న ప్రభాస్‌.. వర్షం సినిమాతో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్ ఇమేజ్‌ను సొంతం...

ప్రేక్ష‌కుల‌కు బాహుబ‌లితో ఎర‌.. “బాహుబ‌లి” మ‌ళ్ళీ వ‌స్తున్నాడ‌హో

క‌రోనా నామ సంవ‌త్స‌రం 2020 క్లైమాక్స్‌కి వ‌చ్చేసింది. కరోనా వచ్చి ఆరున్నర నెలలపాటుగా థియేటర్లన్నింటినీ మూసి వేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం, ప్ర‌జ‌ల‌కు ధైర్యం పెర‌గ‌డంతో థియేటర్లకి అనుమతి లభించింది. కానీ యాభై శాతం సీటింగ్ కెపాసిటీ అన్న షరతుతో మాత్రమే. థియేటర్లు తెరుచుకున్నా కానీ సినిమా చూడడానికి ప్రేక్షకుడు రాలేకపోతున్నాడు. దీంతో సినిమా...

రాజ‌మౌళి తీవ్ర ఒత్తిడికిలోన‌వుతున్నారా?

ద‌క్షిణాదిలో బాహుబ‌లి త‌రువాత ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తున్న‌ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. అయితే ఈ సినిమా...

600కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ చిత్రం..

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్, ఆ తర్వాత చేస్తున్న చిత్రాలన్నింటినీ భారీ బడ్జెట్ లోనే తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో చేస్తున్న సైంటిఫిక్ చిత్రం మరోటి. ఈ మూడు చిత్రాలలో రాధేశ్యామ్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టకపోయినప్పటికీ మిగతా వాటికి...

భళి భళి భళిరా భళి.. సాహోరే రాజమౌళి..

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంత కష్టం కాదేమో..! ఎందుకంటే అప్పటి వరకూ అందరూ అక్కడిదాకా వెళ్ళాలన్న ఆలోచనతో ఉండి ఉంటారు. కానీ అస్సలు ఊహించని దాన్ని నిజం చేసి చూపించడమే చాలా కష్టం.. అది చేసి చూపినవారు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకి వ్యాపింపజేసాడు. ప్రాంతీయ భాషల సినిమాలని...

బాహుబలి స్ఫూర్తితోనే ఆ సినిమాలో నటిస్తున్న అంటున్న మిస్ వరల్డ్..!

మామూలుగా ఎంతో మంది నటులు సినిమాల్లోకి రావడానికి వారికి ఏదో ఒక సినిమా స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసింది. ఇక్కడ ఓ బాలీవుడ్ నటి కి తెలుగు సినిమా స్ఫూర్తిగా నిలిచింది అని చెబుతోంది. ప్రియాంక చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న మానుషి చిల్లర్... ఇటీవలే అక్షయ్ కుమార్...
- Advertisement -

Latest News

నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ...
- Advertisement -