Bengal
భారతదేశం
‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసి వస్తుండగా.. బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి !
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే అప్పటి నుంచి ఈ సినిమా థియేటర్ ల లో చాలా విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ సినిమాను థియేటర్లలో చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బెంగాల్...
Telangana - తెలంగాణ
మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి … ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి రాష్ట్రాల రెడ్ కార్పెట్…
ప్రపంచంలో అపర కుబేరుడు స్పెస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ కు మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అని ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్ చేశారు. దేశంలో ఎలక్ట్రాక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంపెనీని ప్రారంభించేందుకు అనేక సవాళ్లను...
క్రైమ్
బెంగాల్ రైలు ప్రమాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
బెంగాల్ లోని దొమోహనీ నగరంలో వద్ద బికనేర్ నుంచి గుహవాటికి వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురి అయిన విషయం తెలిసిందే. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడు కు చేరింది. అలాగే దాదాపు 45 మంది తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదం జరిగన సమయంలోనే నలుగురు అక్కడి...
క్రైమ్
Breaking : బెంగాల్లో ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్ లోని దొమోహనీ ప్రాంతం వద్ద ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురి అయింది. ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంబవించినట్టు తెలుస్తుంది.గువాహటి నగరం నుంచి బికనేరు నగరానికి వెళ్తున్న ఎక్స్ ప్రెస్ కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ...
corona
మహారాష్ట్ర, బెంగాల్లో కరోనా కల్లోలం… ఈ రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కేసులు
covidదేశంలో మరోసారి కోవిడ్ అలజడి రేపబోతుందా.. అంటే కేసులు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తోంది. ఇండియాలో థర్డ్ వేవ్ తప్పదా..అని అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులతో సతమతం అవుతుంటే... ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతోంది. పది రోజుల క్రితం రోజూవారీ కేసుల సంఖ్య 10 వేల లోపు...
భారతదేశం
కోల్ కతా కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ హవా… ప్రతిపక్షాలకు షాక్.
కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతిపక్షాలకు చెప్పుకోదగిన వార్డులను కూడా కైవసం చేసుకోలేకపోయాయి. మొత్తం 144 స్థానాలు ఉన్న కలకత్త మున్సిపల్ కార్పోరేషన్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ 134 స్థానాలను ఏకపక్షంగా గెలుపొందింది. ముఖ్యంగా పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ చతికిలపడింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే...
క్రైమ్
తనను దూరం పెడుతున్నాడని.. ప్రియుడిపై ప్రియురాలు తుపాకీ కాల్పులు
తనను దూరం పెడుతున్నాడని అనుకుందో ఏమో.. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తినే తుపాకీతో కాల్చింది ఓ యువతి. బెంగాల్ రాష్ట్రం బర్థమాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగంకోసం జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిన యువతి ఇటీవల సొంతూరుకు తిరిగి వచ్చింది. రావడంతోనే తాను ప్రేమించిన యువకడిని కలవాలని అనుకుంది. దీంతో స్థానికంగా ఉన్న...
క్రైమ్
సోను సుద్ రైఫిల్ ఇచ్చాడు.. ఆమె ఆత్మహత్య చేసుకున్నది
ఆ క్రీడాకారిణి ఇబ్బందులు తెలుసుకొని బాలీవుడు నటుడు సోను సుద్ రైఫిల్ కొనిచ్చాడు. జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించాడు. కానీ, సరైన అవకాశాలు లేక డిప్రెషన్తో ఆత్మహత్యకు పాల్పడింది.
పశ్చిమబెంగాల్కు చెందిన షూటింగ్ క్రీడాకారిణి కోనికా లాయక్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నది. సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. తీవ్రమైన డిప్రెషన్ కారణంగా...
ఇంట్రెస్టింగ్
ఆ నదిలో బంగారం దొరుకుతుందట..ఎక్కడో కాదు ఇండియాలోనే ఉందది..!
బంగారం..ఏడాదిపొడవుగా అదిరిపోయే ధర పలుకుతుంది. బంగారాన్ని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. బంగారంలో పెట్టుబడి అంటే..నష్టాలు లేని వ్యాపారం లాంటిదే..ఒకసారి ఊహించుకోండి. ఒక నదిలో బంగారం ఉంటే. అది మీరు తీసుకోగలిగితే..అబ్బో జీవితం ఇక యూటర్న్ తీసుకున్నట్లేగా..ఇది మీ ఊహలకతే పరిమితం అనుకోకండి..నిజంగానే ఆ నదిలో బంగారం దొరుకుతుంది అంట.. అందుకే ఆ నది...
భారతదేశం
ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక భేటీ…
ప్రధాని నరేంద్ర మోదీతో ... బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈరోజు భేటీ కానున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొదటి సారిగా మమతా బెనర్జీ తొలిసారిగా ఢిల్లీకి వచ్చారు. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాాకాల సమావేశాలకు ముందు దీదీ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీఎస్ఎఫ్ పరిధి...
Latest News
Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు
దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా...
టెక్నాలజీ
Lava Z3 Pro బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 3 జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజ్
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు. రోజుకో ఫోన్ ఏదో ఒక దేశంలో లాంఛ్ అవుతూనే ఉంటుంది. మన దేశంలో లావా జెడ్ సిరీస్ లో భాగంగా.. కొత్త బడ్జెట్ స్మార్ట్...
Telangana - తెలంగాణ
గులాబీ ముల్లు : వివాదాల్లో కేసీఆర్ ? ఈ సారి ఎందుకంటే !
రాజకీయం ఆశించకుండా, రాజకీయం చేయకుండా కేసీఆర్ స్టేట్మెంట్లు ఉండవు. కాదనం కానీ ఆ రాజకీయ శక్తి ఇటీవల తాను ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ని అదే పనిగా తిట్టడం బాలేదన్న...
వార్తలు
మహేష్ కోసం రెండు స్క్రిప్ట్ లను సిద్ధం చేసిన జక్కన్న..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే...
Telangana - తెలంగాణ
రేణుకా చౌదరి టికెట్ ఇప్పిస్తా అని చాలా మందిని మోసం చేసింది: పువ్వాడ అజయ్
ఖమ్మం రాజకీయాలు కాక రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ పై కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే చాలా విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వాళ్లందరికి కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్...