bhainsa
Telangana - తెలంగాణ
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు – బండి సంజయ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది హైకోర్టు. బైంసా సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న కోర్టు.. బైంసా సిటీకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచనలు చేసింది. అయితే కోర్టు తీర్పు పై హర్షం...
Telangana - తెలంగాణ
‘కాక’ పుట్టిస్తున్న బండి ‘రూట్’..!
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దూకుడుగా పనిచేస్తున్న బండి..తన పాదయాత్ర ద్వారా మరింత ఎఫెక్టివ్ గా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక పాదయాత్ర వల్ల బీజేపీకి మైలేజ్ పెరిగింది. ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర జరిగింది..ఈ నాలుగు విడతలు విజయవంతంగా...
Telangana - తెలంగాణ
భైంసా అల్లర్లలో రోహింగ్యాల హస్తం
భైంసా... ఈ పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో తెలియని అలజడి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడంలేదు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తే సమాచారాన్ని నొక్కిపెడుతున్నారు.. కానీ ఏదో జరుగుతోంది.. వారికి ఎవరో మద్దుతినిస్తున్నారు. లేదంటే అంత విచ్చలవిడిగా దాడులకు పాల్పడే ధైర్యం చేయరు. ఇంట్లో పొయ్యి వెలిగించడానికి అగ్గిపుల్ల గీసినప్పుడు వచ్చే మంట...
Telangana - తెలంగాణ
గణేష్ నిమజ్జనం : రేపు భైంసాలో 144 సెక్షన్, లేనట్టే !
నిర్మల్ జిల్లా భైంసా లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. దీంతో ముందు జాగ్రత్తతో అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 50 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. కరోన కారణంగా నిడరాంబరంగా ఉత్సవాలు జరుపుకోవాలని, డిజెలు, బ్యాండ్ లతో ఊరేగింపు చేయకూడదని...
భారతదేశం
భైంసాలో తుపాకీ కలకలం !
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్ల ఘటన ఎంత హింసాత్మకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి నెలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిచ్చు కాస్త రెండు వర్గాల మధ్య పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ...
Latest News
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో ఛాన్స్ ఇచ్చిన TSLPRB
పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన దేహదారుడ్య పరీక్షల్లో 1సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు పోలీస్ నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధానిగా అమరావతియే.. కేంద్రం క్లారిటీ
ఏపీ రాజధాని వివాదం పార్లమెంట్ లో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని...
వార్తలు
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు. ఈ బ్యూటీ ఫొటో పోస్టు చేసిందంటే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...