BJP Somu Veerraju

బద్వేల్ బరిలో జనసేన : క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

విజయవాడ : బద్వేల్‌ ఉప ఎన్నిక పోటీపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ ఉపఎన్నిక కు సంబంధించి తమ మిత్ర పక్షమైన జనసేన పార్టీ తో చర్చిస్తామన్నారు సోము వీర్రాజు. జనసేన పార్టీ తో చర్చలు జరిపిన అనంతరం బద్వేల్ అభ్యర్థి ఎవరు అన్నేది ప్రకటిస్తామని క్లారిటీ...

వ్యతిరేక గళాలపై వేటు..బీజేపీ యూటర్న్ తీసుకుందా

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నోరెత్తితే వేటు వేసింది ఏపీ బీజేపీ. క్రమశిక్షణలో పెట్టడానికి ఇదే పరిష్కారమంటూ ఎక్కువ తక్కువ మాట్లాడిన వారికి పార్టీ పెద్దల ఆదేశాలతో నిమిషాల్లో నోటీసులు ఇచ్చారు. గంటల వ్యవధిలో వేటు వేశారు. అయితే అలంటి నేతల పై ఉన్న సస్పెన్షన్లను మళ్లీ బీజేపీ ఎత్తేస్తుందట..సడన్ గా బీజేపీ యూటర్న్ ఎందుకు...

ఏపీ బాధ్యతల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ?

ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని గురిపెట్టిన బిజెపి ఆశలు ఇప్పుడిప్పుడే తీరుతున్నట్టు గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ,ఏపీలలో అధికారం సంపాదించాలని ఎప్పటి నుంచో బిజెపి కలలుకంటున్నా ,అది సాధ్యం కావడం లేదు. తెలంగాణలో ఈ మధ్య కాలంలో బీజేపీ బలం బాగా పెరిగింది. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు...

మేం తిట్టినా జగన్ పట్టించుకోరా ?

తెలంగాణలో ఏ విధంగా అయితే బలం పెంచుకు ని అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామో, అదేవిధంగా ఏపీలోనూ ముందుకు వెళ్లాలనే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో బీజేపీ బలం తక్కువగా ఉండడంతో, జనసేన తో కలిసి ముందుకు వెళుతోంది. ఇటీవల దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో వచ్చిన ఊపుతో బిజెపి...
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...
- Advertisement -

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...