Bonda Uma

సీఎం జగన్ బూతులనే నమ్ముకుంటారు…. టీడీపీ నేత బొండా ఉమ

అసెంబ్లీని కూడా బూతుల అడ్డాగా మార్చిన ఘనత జగన్ దని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. ప్రతిపక్ష నేతలను, గిట్టని మీడియాను నిలువరించడానికి సీఎం జగన్ బూతులనే నమ్ముకున్నారని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. తనకు, తన పార్టీకి బూతులే తెలియవన్నట్టుగా నరసాపురం సభలో జగన్ నటించారని అన్నారు. బూతుల యూనివర్శిటీకి...

బోండాల దుకాణానికి పెట్టుకోరా..బోండా ఉమా – విజయసాయిరెడ్డి

బోండాల దుకాణానికి పెట్టుకోరా అంటూ బోండా ఉమాపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ఎప్పుడూ టీడీపీ పార్టీని విమర్శించే వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. తాజాగా బోండా ఉమాపై విరుచుకుపడ్డారు. బెజవాడ ప్రజలు బండకేసి బాదినా తీరు మారలేదు అసెంబ్లీ బూతు బోండాం గాడికి. దున్నపోతులాంటి కొడుకును రోడ్డు మీదకు...

పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్లతో స్కెచ్ – బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ. ప్రభుత్వం పథకం ప్రకారమే ప్రతిపక్ష నేతలపై, పార్టీల అధ్యక్షుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హత్యకు రూ. 250 కోట్లతో స్కెచ్ వేశారని ఆరోపణలు చేశారు. రేక్కీ చేశారని తెలిపారు...

అమరావతి రైతులను చూస్తేనే సీఎం జగన్ కు భయం వేస్తుంది – బోండా ఉమ

పాదయాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు అమరావతి రైతులు ప్రకటించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్నవారు గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులుు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ విషయంపై టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ స్పందించారు. రైతులను చూస్తేనే...

ముందస్తు ఎన్నికలకు అనుమతివ్వాలని జగన్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు : బొండా ఉమ

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖలు చేశారు. ముందస్తు ఎన్నికలకు అనుమతివ్వాలని జగన్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. డిసెంబరులోనే జగన్ అసెంబ్లీని డిజాల్వ్ చేసే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరుపుకునే...

హరికృష్ణ చెప్పులు తుడుస్తూ బ్రతికిన చరిత్ర కొడాలి నానిది – బోండా ఉమ

మాజీ మంత్రి కొడాలి నానిపై టిడిపి నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ దగ్గర చెప్పులు తుడుస్తూ.. కాఫీ కప్పులు కడిగిన చరిత్ర కొడాలి నానిది అని విమర్శించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చిచ్చుపెట్టి కుటుంబాన్ని విడదీసిన ద్రోహి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పంచన చేరి...

జగన్ వ్యక్తిగత కేసులను ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నారు : బోండా ఉమ

మరోసారి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత బొండా ఉమ. తాజాగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం అయినప్పటి నుంచి వివిధ కేసుల కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేస్తున్నారని బొండా ఉమ విమర్శించారు. తన అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులను వాదిస్తున్న లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుండటం...

పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేయాలి : బొండా ఉమ

ఏపీలో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అయితే.. ఇప్పటికే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌ వీడియో అంటూ ఓ వీడియో సంచలన రేపుతోంది. దీనిపైనే ప్రధాన ప్రతిపక్ష నేతలు అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఇప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ...

వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చింది కాబట్టే.. అనంత ఎస్పీతో మాట్లాడించారు : బొండా ఉమ

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ కాల్‌ వీడియోపై ఏపీ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియో ఎంపీ మాధవ్‌ది కాదని వెల్లడించారు. అయితే.. దీనిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ స్పందిస్తూ.. ఎంపీ న్యూడ్ వీడియోకు సంబంధించి ప్రభుత్వానికి ఫోరెన్సిక్ రిపోర్ట్...

మాధవ్ న్యూడ్ వీడియోను… సజ్జల తన ఇంట్లో చూపిస్తారా ? – బోండా ఉమ

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి, అవంతి వాయిస్ ను ఫోరెన్సిక్ ల్యాబుకు ఎందుకు పంపలేదు..?ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ నుంచి దృష్టి మళ్లించేందుకు ఏదేదో మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఒంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్క గట్టే టెక్నాలజీ ఇప్పుడు...
- Advertisement -

Latest News

Breaking : పోలీస్ కస్టడీలోకి HCU ప్రొఫెసర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం థాయ్ లాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినిపై.. హెచ్ సీయూ ప్రొఫెసర్...
- Advertisement -

మంచు కుటుంబంలో మళ్లీ విభేదాలా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీని దక్కించుకున్న ఫ్యామిలీస్ లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గా ఈ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. ఈ కుటుంబం...

దారుణం : పంట పొలంలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి..

పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరిగితే అలాంటి అభిరుచులకు అలవాటు పడుతారని ఇప్పటికే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే.. తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం వల్ల.. చిన్నప్పటి నుంచి శృంగార ప్రభావం పిల్లలపై పడుతోంది. అలాంటి ఘటనే...

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..గురుకుల్లాలో 12,000 పోస్టులు.. ఈ నెలలోనే నోటిఫికేషన్లు!

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది కేసీఆర్‌ సర్కార్‌. గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు సిద్ధమవుతోంది. డిసెంబర్ మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు...

ఎడిట్ నోట్: కాదేదీ ‘కవిత’కు అనర్హం..!

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు..ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పేరు వినిపించడం..ఈడీ రిపోర్టులో పేరు రావడం.. సీబీఐ నోటీసులు జారీ చేయడం..ఇలా ప్రతి దానిలోనూ కేసీఆర్ కుమార్తె కవితకు లింక్ అవుతూనే...