Booster dose

Vaccination: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్

నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రైవేటు టీకా కేంద్రాాల్లో ఈ టీకా ఇవ్వనున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి.. రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన వారు ప్రైవేట్ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్రం ఇప్పటికే...

covishield : కోవిషీల్డ్ బూస్ట‌ర్ డోస్ ధ‌ర రూ. 600.. అద‌ర్ పూనావాలా ప్ర‌క‌ట‌న

దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి బూస్ట‌ర్ డోస్ పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు ప్ర‌క‌ట‌న చేసిన విషయం తెలిసిందే. అయితే బూస్ట‌ర్ డోస్ ధ‌ర ఎంత ఉంటుందో అనే చర్చ అప్పుడే దేశంలో మొద‌లైంది. క‌రోనా టీక ధ‌ర పాత ప‌ద్ధ‌తిలోనే ఉంటుంద‌ని కొంతమంది, బూస్ట‌ర్ డోస్ ధర పెంచే...

కేంద్రం కీలక నిర్ణయం….. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్.. ఈ ఆదివారం నుంచే ప్రారంభం

కరోనాపై పోరుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ప్రైవేట్ టీకా కేంద్రాల్లో ఈ టీకాను ఇవ్వనున్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన వారు... రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన...

గుడ్ న్యూస్.. 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచ దేశాలను కుదేపేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రకాల కరోనా వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ.. దీని తీవ్రత తగ్గడం లేదు. కరోనా ధర్డ్‌ ముగియగా.. మళ్లీ ఫోర్త్‌ వేవ్‌ అనే భయాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల పై కీలక నిర్ణయం...

మూడు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవారు కోవిడ్ 19 నుండి చనిపోయే అవకాశం 93% తక్కువ..!

కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా మంది గతం లో కరోనా బారిన పడి చనిపోయారు. ఏది ఏమైనా ఇంకా కరోనా పూర్తిగా తగ్గిపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. కరోనా మహమ్మారి నుంచి మనం బయట పడడానికి వ్యాక్సిన్...

కేటీఆర్, హరీష్ రావు కీలక ఆదేశాలు… వారికి ఇంటి వద్దకు వెళ్లి టీకాలు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ వ్యక్తి కరోనా టీకాలు తీసుకునే విధంగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జీహెచ్ఎంసీ అధికారులకు కీలక...

బూస్టర్ డోస్ వేయించుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే

అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించు కోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన బూస్టర్ డోస్ వేయించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

కరోనా పట్ల నిర్లక్ష్యం చేయొద్దు

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగల పౌరునిగా వాక్సిన్ తీసుకోవాలని, కరోనాని అంతమొందించడానికి టీకానే మొదటి మార్గమని, కాగా జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోస్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందని...

భూపాలపల్లి: బూస్టర్ డోస్ వాక్సిన్ వేసుకున్న ఎస్పీ

భూపాలపల్లి జిల్లా ప్రాథమిక హాస్పిటల్ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా గురువారం భూపాలపల్లి జిల్లా పరిధిలో ఎస్పీ. జె. సురేందర్ రెడ్డి బూస్టర్ డోస్ వాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి కచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని సిబ్బందికి సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో,...

ఫోన్ కాల్ ద్వారా బూస్టర్ డోస్ అందిస్తున్నారా..? వారిని నమ్మొచ్చా..?

ఒమీక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం బూస్టర్ డోస్ ను ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే బూస్ట్ డోస్ కి సంబంధించి కొన్ని స్కాములు కూడా మొదలయ్యాయి. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే... బూస్టర్ డోసు తీసుకోవడానికి జనం ఆసక్తిగా ఉండటంతో సైబర్ నేరగాళ్లు దీనిని అదునుగా...
- Advertisement -

Latest News

రెండుమూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ముందుగా కేరళ తీరాన్ని రెండు మూడు...
- Advertisement -

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర...

మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఐసీఎంఆర్

మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ తీవ్రను ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వస్తున్న...

అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్ మాత్రమే వేయడం కాదు: సబితా ఇంద్రారెడ్డి

విద్యా, వైద్య రంగాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా...

దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. మేం కూడా ఎన్నికలు వెళ్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవా..? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని రాష్ట్రాల్లో చేసినట్లు వ్యవస్థలను ఉపయోగించుకుని భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. మీకు దమ్ముంటే...