Boyapati

బాలయ్య అభిమానులకు అలర్ట్‌.. అఖండ సీక్వెల్‌ అప్డేట్‌

బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ గారు కథానాయకుడిగా నటించిన 'అఖండ' సినిమా, ఇండస్ట్రీ లో ఎంత పెద్ద సంచలన విజయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా చరిత్రలో నిలిచింది. బాలయ్య మాస్ యాక్షన్ కి...

అఖండ సీక్వెల్ కోసం సర్వం సిద్ధం చేసిన బోయపాటి.. ఎప్పుడంటే..?

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన చిత్రం అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి మంచి ప్రేక్షకాదరణ పొందాడు. అంతేకాదు ఈ సినిమా విజయం సాధించడమే కాదు విదేశాలలో కూడా తెలుగు సినిమా రికార్డులు సృష్టించడం గమనార్హం. ఈ సినిమా విజయంతో బాలయ్య బాబు, బోయపాటి మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…బోయపాటి కాంబోలో సినిమా…?

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అఖండ మూవీ సూపర్ హిట్ కావడంతో బోయపాటి నెక్ట్ మూవీపై అందిరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే వీరద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ఫిలిం...

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న అఖండ… 100 కోట్ల క్లబ్ లో బాలయ్య మూవీ..

నందమూరి నటసింహం, లెజెండ్ బాలకృష్ణ నటించిన ’అఖండ‘ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. టాలీవుడ్ లో  రాబోయే భారీ సినిమాలకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చింది అఖండ. ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా బాలయ్య వందకోట్ల క్లబ్ లో చేరారు. బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా హ్యట్రిక్ కొట్టింది....

Akhanda review: బాలయ్యకి బిగ్గెస్ట్ హిట్.. మాస్ ఫ్యాన్స్ కి పండగే…!!

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ముందు నుండి కూడా ఎక్కువగా వున్నాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ అంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా సింహా, లెజెండ్ వంటి సినిమాలు చూస్తే ఈ కాంబినేషన్ లో సినిమాలు వస్తే విధ్వంసమే అని...

బాలయ్య ‘అఖండ’మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన బోయపాటి

తిరుమల: సినీ దర్శకుడు బోయపాటి శ్రీను శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘అఖండ’ మూవీపై ఆయన స్పందించారు. ‘అఖండ’ చిత్ర నిర్మాణం ఆఖరి దశలో ఉందని చెప్పారు. ఆఖరి సన్నివేశాల చిత్రీకరణ కోసం లొకేషన్ చూస్తున్నామని తెలిపారు. చిత్తూరు, కడప ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందని పేర్కొన్నారు. కరోనాను అంచనా వేసుకుని చిత్రాన్ని విడుదల చేస్తామని...

బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆమెకే అవకాశం..

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాలేని ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ముందుగా మళయాలీ భామని తీసుకున్నప్పటికీ, టెస్ట్ షూట్ చేసిన తర్వాత సెట్ కావట్లేదని...

చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`…బాల‌కృష్ణ‌…?

గుణశేఖర్ రూపొందించిన చిత్రం `రుద్రమదేవి`. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో మెరిసిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ చేసిన ఆ పాత్ర‌ `రుద్ర‌మ‌దేవి` సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. గ‌త కొన్నేళ్లుగా గోన గన్నారెడ్డిపై పూర్తి స్థాయి సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసిన గుణ‌శేఖ‌ర్ చివరికి ఆ పాత్ర‌తో సంతృప్తి ప‌డాల్సి...

బోయపాటి – బాలకృష్ణ సినిమాలో మరో ట్విస్ట్…!

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని గురించి మనం అనుమాన పడక్కర్లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజీవ్ దత్ విలన్ పాత్ర చేయనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఓ...

బాలయ్య అభిమానులకి మరో సర్ప్రైజ్.. వీడియో అదుర్స్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త మూవీ ('BB3') తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవబోతుంది. కాగా, ఈ చిత్రానికి “మోనార్క్” అనే ప‌వర్ ఫుల్ టైటిల్‌ ను అనుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ ను బాల‌కృష్ణ...
- Advertisement -

Latest News

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని...
- Advertisement -

ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం

తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...

తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

మిగ్​జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...

రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ విషయంలో ఏపీ సర్కార్​పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన...