business ideas in telugu

Business Ideas : యూట్యూబ్ చాన‌ల్‌ ఎలా పెట్టాలి..? ఎంత సంపాదన..?

ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ చాన‌ల్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం కూడా ఒక‌టి. చెప్పుకునేందుకు కొంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. అయితే ఏ ప‌నిలో అయినా శ్ర‌మ ప‌డాల్సిందే. యూట్యూబ్ చాన‌ల్ పెట్టేందుకు కొంత టెక్నిక‌ల్ నాలెడ్జ్ అవ‌స‌రం. కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్‌, సోష‌ల్ మీడియాపై ప‌ట్టు...

ఇంట్లోనే రోజ్ వాట‌ర్ తయారీ బిజినెస్‌.. మహిళలకు సువర్ణావకాశం..!

రోజ్ వాట‌ర్‌ను సాధార‌ణంగా సౌంద‌ర్య‌సాధ‌న ఉత్ప‌త్తుల్లో వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ వాట‌ర్‌ను బ‌య‌ట విడిగా కూడా విక్ర‌యిస్తారు. దీన్ని బ్యూటీ పార్ల‌ర్ల వారు ఎక్కువ‌గా వాడుతారు. మ‌హిళ‌లు త‌మ ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌డం కోసం రోజ్ వాట‌ర్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇక ఆయుర్వేద కంపెనీలు ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ రోజ్ వాట‌ర్‌ను...

Business Idea: నేచురల్‌ నూనె తయారీ.. ఇంట్లోనే స్టార్ట్‌ చెయ్యిచ్చు.. డిమాండ్‌ కూడా ఉంది

ప్ర‌స్తుత త‌రుణంలో ఆరోగ్యం విష‌యంలో అనేక మంది శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వాడే వంట నూనెల విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందులో భాగంగానే రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ‌లో ఆడించిన స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. వీటి ధ‌ర ఇత‌ర వంట నూనెల‌తో పోలిస్తే కాస్త ఎక్కువే. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యంగా...

అతి తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు.. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్‌

ఉద్యోగం చేస్తూ పార్ట్‌ టైమ్‌ బిజినెస్‌గా, లేదా ఫుల్‌ టైమ్‌ స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే.. అందుకు షాపులు పెట్టి.. భారీగా పెట్టుబడి పెట్టి.. వ్యాపారం చేయాల్సిన ప‌నిలేదు. చాలా త‌క్కువ వ్య‌యంతోనే ఇండ్ల‌లోనే స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. దాంతో అధికంగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. అయితే అలా ఆదాయాన్నిచ్చే వ్యాపారాల్లో.. మాప్ స్టిక్...

చికెన్ సెంట‌ర్ బిజినెస్‌.. స్వ‌యం ఉపాధికి చ‌క్క‌ని మార్గం..!

ప్ర‌పంచంలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉన్న‌ప్ప‌టికీ వారిలో చికెన్ తినేవారి సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రు కేవ‌లం వారానికి ఒక్క‌సారి మాత్రమే చికెన్ తెచ్చుకుని తింటే.. కొంద‌రికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగ‌దు. అలాంటి వారు 2 లేదా 3 రోజుల‌కు ఒక్క‌సారైనా చికెన్ తింటుంటారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా...

Business Ideas :అల్యూమినియం ఫాయిల్ బాక్సులతో.. బోలెడంత ఆదాయం..!

హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క‌ర్రీ పాయింట్లు.. ఇలా ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం ఆహార ప‌దార్థాల‌ను చాలా మంది అల్యూమినియం ఫాయిల్స్‌తో త‌యారు చేయ‌బ‌డిన బాక్సుల్లో పెట్టి ఇస్తున్నారు. ఇక రైళ్ల‌లోనూ వీటి వినియోగం ఎక్కువ‌గానే ఉంది. అనేక చోట్ల ఆహారాల‌ను ఈ బాక్సుల్లోనే పెట్టి విక్ర‌యిస్తున్నారు. అయితే వీటిని త‌యారు చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం...

business Ideas : ఎల‌క్ట్రికల్ పీవీసీ “టేప్స్” త‌యారీ.. చ‌క్క‌ని ఆదాయం..!

పీసీసీ టేపులను ఇండ్ల‌లో, కార్యాల‌యాల్లో లేదా మ‌రే చోటైనా స‌రే.. విద్యుత్ ప‌ని ఉంటే ఎల‌క్ట్రిషియ‌న్లు క‌చ్చితంగా పీవీసీ టేపుల‌ను వాడుతుంటారు. విద్యుత్ వైర్ల‌ను క‌లిపాక వాటికి టేప్ చుడ‌తారు. అయితే నిజానికి ఆ టేపుల‌ను త‌యారు చేసే బిజినెస్ ద్వారా చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు.  చిన్న రూమ్‌లో కూడా ఈ తయారీని మొదలు...

Business Ideas : తక్కువ‌ పెట్టుబ‌డితో వ‌స్త్ర దుకాణం.. ఇలా చేస్తే బోలెడు లాభం..!

పండుగ అయినా.. శుభ‌కార్యం అయినా.. బ‌ర్త్ డే అయినా.. బ‌య‌ట‌కు వెళ్లినా.. ఇలా ఏ సంద‌ర్భం అయినా స‌రే.. అనేక మంది కొత్త దుస్తుల‌ను ధ‌రిస్తుంటారు. అందుక‌నే మ‌న దేశంలో వ‌స్త్ర దుకాణాల్లో ఎప్పుడు చూసినా భ‌లే గిరాకీ ఉంటుంది. పండుగ సీజ‌న్ల‌లో ఇక ర‌ద్దీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ స‌మ‌యంలో వ‌స్త్ర...

Business Ideas : ఉప్పు హోల్‌సేల్‌గా కొని అమ్మితే.. చ‌క్క‌ని లాభాలు..!

మ‌నం నిత్యం ఏ వంట‌కాన్ని చేసుకుని తిన్నా స‌రే.. అందులో క‌చ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేక‌పోతే వంట‌కాల‌కు రుచి రాదు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఉప్పును క‌చ్చితంగా వాడుతారు. ఇది మ‌న నిత్యావ‌స‌రాల్లో ఒక‌టిగా మారింది. అయితే ఉప్పును హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి దాన్ని ప్యాక్ చేసి అమ్మితే.. దాంతో మ‌నం ఎక్కువ...

Business Ideas : కాప‌ర్ స్క్రాప్ వైర్ల‌లో రాగి తీసి అమ్మితే.. బోలెడు లాభం..!

త‌క్కువ పెట్టుబ‌డితో.. ఎక్కువ లాభం అందించే వ్యాపార మార్గాలు ప్ర‌స్తుతం మ‌న‌కు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో కాప‌ర్ (రాగి) స్క్రాప్ బిజినెస్ కూడా ఒకటి. కాప‌ర్ స్క్రాప్ కొని అందులోంచి కాప‌ర్‌ను వేరు చేసి అమ్మాలి. దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలో,...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...