Casino

టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి : టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్ఢంగా కొత్త జిల్లాల ప్రక్రియను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు తెలుగు దేశం పార్టీ నేతలు. అధికార వైసీపీ పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు...

కొడాలి నాని కి షాక్… నేడు గవర్నర్ ను కలవనున్న టిడిపి నేతలు

గత వారం రోజుల నుంచి గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కొడాలి నాని తన ఫంక్షన్ హాల్ లో కేసు నిర్వహించాలని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే... తాను ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలోనే...

పెద్ద హోదాలలో ఉన్నావాళ్ళే రికార్డింగ్ డ్యాన్సులు వేశారు..తప్పేముంది : కన్నబాబు

క్యాసినో వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు..కొడాలి నాని లక్ష్యంగా చేసుకునే క్రమంలో చంద్రబాబు అండ్ కో ఒక దుర్మార్గమైన చర్యలను నిర్వహిస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఏదో విచ్చలవిడిగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. సిఎం జగన్ ,...

కొడాలి నాని….నీ తండ్రి ఆత్మ వచ్చి..నీకు వార్నింగ్ ఇస్తుంది : వర్ల రామయ్య

చంద్రబాబుని టీడీపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు కలిశారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి ఈ సందర్భంగా నివేదిక అందచేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు, కొడాలి నాని ఆయన తండ్రి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. వర్ల రామయ్యతో ఎందుకు పెట్టుకున్నావ్ అని కొడాలినాని తండ్రి ఆత్మ...

క్యాసినోలో జగన్‌ కు, డీజీపీలకు వాటాలు : వంగలపూడి అనిత

గుడివాడ క్యాసినో సీఎం జగన్‌, ఏపీ డీజీపీలకు వాటా ఉందని వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పెరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ అని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు...

గుడివాడ క్యాసినోపై RGV సంచలన ట్వీట్‌.. మొదట ఎన్టీఆర్ ను అడగండి !

గత మూడు రోజుల ఏపీ రాజకీయాల్లో గుడివాడ క్యాసినో హాట్‌ టాపిక్‌ గా నడుస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని సంక్రాంతి పండుగ నేపథ్యంలో... తన ఫంక్షన్‌ హాల్‌ లో క్యాసినో నిర్వహించాడని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాను అలాంటి చిల్లర పనులు చేయడం లేదని అటు మంత్రి కొడాలి నాని కౌంటర్‌...

చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది : కొడాలి నాని సంచలనం

చంద్రబాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం నడుస్తుందని నిప్పులు చెరిగారు కొడాలి నాని. తన కల్యాణ మండపం దగ్గర సీసీ కెమెరాలున్నాయని... సీసీ ఫుటేజ్‌ని నేనే మీడియాకు విడుదల చేస్తానని ప్రకటన చేశారు. కాసినో, జూదం జరగలేదని నిరూపిస్తానని.. చంద్రబాబు, ఆయన కుల మీడియా ఎన్ని కుట్రలు...

BREAKING : ఆధారాలతో ”క్యాసినో” వీడియోను రిలీజ్‌ చేసిన టీడీపీ

గుడివాడ కె కన్వెన్షన్లోనే క్యాసినో నిర్వహించారని ఆధారాలంటూ కొన్ని వీడియో క్లిప్పింగులను మీడియాకు టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విడుదల చేశారు. క్యాసినో నిర్వహాకుడు ప్రేమల్‌ టోపీ వాలా ఫేస్ బుక్‌ అకౌంట్లల్లోని వీడియోలను మీడియాకు రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... కొడాలి కన్వేన్షన్‌లోనే క్యాసినో నిర్వహించారని అన్ని...

క్యాసినో కాక: గుడివాడలో ‘తమ్ముళ్ళు’ వర్సెస్ ‘ఫ్యాన్స్’..

గుడివాడ రాజకీయాల్లో క్యాసినో కాక ఇంకా తగ్గలేదు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెషన్ సెంటర్‌లో గోవా తరహాలో క్యాసినో నిర్వహించారనే అంశంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. విదేశీ సంస్కృతి తీసుకొచ్చి గుడివాడని కొడాలి భ్రష్టు పట్టించారని తెలుగు తమ్ముళ్ళు విమర్శలు...

కాసినోలో కాజ‌ల్, సంజ‌న హంగామా!

తీగ లాగినా కొద్దీ డొంక క‌దులుతోంది అన్న‌ట్టుగా డ్ర‌గ్స్ రంగుల ప్ర‌పంచం వెన‌కున్న‌ నీలినీడ‌లు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత రియా ప్ర‌ధాన అనుమానితురాలిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ రియాని ప్ర‌శ్నించ‌డం, ఆ క్ర‌మంలో ఆమెకు బాలీవుడ్ డ్ర‌గ్ పెడ్ల‌ర్‌ల‌తో సంబంధాలున్నాయ‌ని తేల‌డంతో నార్కోటిక్స్ కంట్రోల్...
- Advertisement -

Latest News

ఆ కారణంగానే.. పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ మధ్య వైరం మొదలైందా..?

పవన్ కళ్యాణ్ నటన తెలుగు సినీ పరిశ్రమకే పరిమితమైన ఈయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా...
- Advertisement -

రెండో రోజు 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ

తెలంగాణలో వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధుల పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. మొత్తం 68,94, 486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఎకరాకు రూ. 5 వేల చొప్పున...

జంపింగులకు హస్తం చెక్..ఆ సీట్లలో కారుకు ఓటమే?

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన ఆధిపత్య పోరు...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతల...

మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్....

Sunny Leone : బట్టలు విప్పి రచ్చ చేసిన సన్నీ లియోనీ..ఫోటో వైరల్‌

బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి...