casino issue

ఓవ‌ర్ టు నాని : తోడేళ్ల దాడి చూస్తారా?

గుడివాడ వివాదంలో అనేక మ‌లుపులు ఉన్నాయి. అవి వెలుగు చూసేట‌ప్ప‌టికీ త‌గాదా ఎక్క‌డికో చేరుకోనుంది.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేక‌పోతున్నారు.నూజివీడు డీఎస్పీ ఏం చెప్ప‌నున్నారో కూడా ఆస‌క్తిదాయ‌కంగానే ఉంది.అధికార పార్టీకి కొమ్ముకాసేలా ఇప్ప‌టికే పోలీసులు ఉన్నార‌న్న వాద‌న‌కు బ‌లం చేకూర్చేలానే సీఐ గోవింద రాజు ప్ర‌వ‌ర్త‌న ఉంద‌ని వార్త‌లు అందుతున్నాయి. అదేవిధంగా మీడియా ఎదుట...

సండే స్కోప్ : హ‌మ‌య్య భార‌తీయులు ధైర్య‌వంతులే!

సంక్రాంతి పండుగ త‌రువాత జీవితాలు ఒక్క‌సారిగా మారిపోయాయి.పేకాట‌లు,బెట్టింగ్ లు అయిపోయాయి. క్యాబెరేలు, క్యాసినోలు కూడా అయిపోయి ఎవ‌రి ఇళ్ల‌కు వాళ్లు వెళ్లిపోయారు. పాపం పోలీసులు ఏమీ మాట్లాడ‌కుండా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ ఏం చెబితే అదే చేయాలి క‌నుక వాళ్ల‌ను మ‌నం ఏమీ అన‌లేం. పోనీ క్యాసినో త‌రువాత ఏమ‌యినా మార్పులు జ‌రిగాయా అంటే...

గుడివాడ : క‌న్వెన్ష‌న్ హాలుని స‌ర్ఫ్ తో క‌డిగేశారుగా? వ‌దిలేయండ్రా!

టీడీపీ ఎవ‌రు? జ‌న‌సేన‌కు డిపాజిట్లు వ‌చ్చాయా? ఎవ‌రు ఎందుకు మాట్లాడ‌తారు అని ప్ర‌శ్నిస్తోంది వైసీపీ. ఆ రోజు అక్క‌డేం జ‌ర‌గ‌లేదు.. మేమేం చేయ‌లేదు మీరే బూడిద తీసుకువ‌చ్చి మా నెత్తిన జ‌ల్లుతున్నారు అంటూ మండిపడిపోతోంది అధికార పార్టీ.  అవునా! నిజ‌మా! అయితే త‌ప్పు మాదే అని చెంపలేసుకుంటున్న‌ది జ‌న‌సేన. ఇంకా టీడీపీ కూడా! మంత్రి...

రివ‌ర్స్ పంచ్ : శాల్తీ లేవాల్సిందేనా?

సంక్రాంతి త‌రువాత గుడివాడ వీధులు వివాదాల‌తో భ‌గ్గు మంటున్నాయి.పూటకో మాట రోజుకో ప‌జ్యెం అందుకుంటున్నాయి. విమ‌ర్శ‌లు,ప్ర‌తివిమ‌ర్శ‌లు రూపంలో మీడియా పాయింట్లు అన్నీ ద‌ద్ద‌రిల్లి ద‌డ పుట్టిస్తున్నాయి. మంత్రి కొడాలి నాని కి చెందిన కే క‌న్వెష‌న్ హాల్ లో పండ‌గ సంద‌ర్భంగా క్యాసినో నిర్వ‌హించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అటు టీడీపీ,ఇటు వైసీపీ భ‌గ్గు మంటున్నాయి.త‌న‌కు చెందిన ఫంక్ష‌న్...

క్యాసినోలో కొత్త ట్విస్ట్.. కొడాలికి రఘురామ సపోర్ట్..!

గత రెండు, మూడు రోజులుగా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలో ఈ క్యాసినో నిర్వహణ జరిగిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. ఈ అంశంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. గుడివాడలో...

కన్వెన్షన్ లో క్యాసినో పెట్టానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా- కోడాలి నాని

ఆంధ్ర ప్రదేశ్ లో గుడివాడ రాజకీయం హీట్ ఎక్కిస్తోంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కోడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో, పేకాట ఆడినట్లు  టీడీపీ ఆరోపించి.. ఈరోజు ఏకంగా ఓ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై మంత్రి కోడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ, చంద్రబాబు నాయుడిని తనదైన శైలిలో విమర్శించారు....
- Advertisement -

Latest News

మల్లెమాలపై షాకింగ్ కామెంట్ చేసిన జబర్దస్త్ యాక్టర్.. కారణం ఏమిటంటే..!!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ షో గడిచిన ఆరు నెలల కింద వరకు మంచి టాప్ పొజిషన్లో...
- Advertisement -

బలహీనంగా అనిపిస్తోందా? అయితే ఇలా చేయండి..!!

ఇటీవల కాలంలో పోషకాలు లేని ఆహారం తీసుకుంటున్న నేపథ్యంలో చాలామంది బలహీనంగా తయారవుతున్నారు. ఏ పని చేయలేకపోతున్నారు. కొంత పని చేయగానే వారికి నీరసం అనిపించడం.. సరిగ్గా నిలబడలేకపోవడం.. ఎక్కువసేపు పడుకోవాలి అనే...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు..ఇలా అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఉద్యోగాలకు సంభంధించిన మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆ నోటిఫికేషన్ ద్వారా 1050 పోస్టులను...

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ తేదీని పోడిగించిన బోర్డు..

తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది..విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన పలు వినతులను పరిశీలించి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఆఖరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది..ఈ...

ప్రైవేట్‌ దేవాలయాలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రైవేట్‌ దేవాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ...