century

నాలుగోరోజు ముగిసిన ఆట.. లీడ్‌లో భారత్‌

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఆఖ‌రి టెస్టు నాలుగో రోజు టీమిండియా అదే స్పీడ్ కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచ‌రీ, అక్ష‌ర్ ప‌టేల్ (79) హాఫ్ సెంచ‌రీ చెయ్యడంతో స్కోర్ ఆకాశాన్ని అంటింది. 571 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 91 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో...

మోహాలీ టెస్ట్ లో రవీంద్ర జడేజా.. పట్టు బిగిస్తున్న భారత్

మోహాలీ టెస్ట్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో రవీంద్ర జడేజా సెంచరీ సహాయంతో టీమిండియా భారీ స్కోర్ చేస్తోంది. రవీంద్ర జడేజా 160 బాల్స్ లో 10 ఫోర్లుతో 100 రన్స్ చేశాడు. ప్రస్తుతం నాటౌట్ గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజాకు...

సౌతాఫ్రికాపై దుమ్ము లేపుత‌న్న కెఎల్ రాహుల్.. సెంచ‌రీ పూర్తి

ఇండియా సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ దుమ్ము లేపుతున్నాడు. ఈ మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. అతి క‌ష్ట‌మైన స‌ఫారీ పిచ్ ల‌పై బౌల‌ర్లును దీటుగా ఎదుర్కొంటు కెఎల్ రాహుల్ సులువుగా సెంచ‌రీని పూర్తి చేశాడు. ఈ సెంచ‌రీతో...

ఇండియన్ క్రికెట్ ఫాన్స్ ఇంత వరస్ట్ ఏంటి…?

సాధారణంగా మనదేశంలో క్రికెట్ అంటే ఒక పిచ్చి. క్రికెట్ ని మతంగా చూస్తారు అభిమానులు. దేశం మొత్తం ఇదే పిచ్చి ఉంటుంది అభిమానులకు. చిన్నా పెద్ద క్రికెట్ ని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. అందుకే మన దేశంలో క్రికెట్ కి అంత ఆదరణ ఉంటుంది. క్రికెటర్లు దేవుళ్ళు అయ్యారు. సచిన్, గంగూలీ, ద్రావిడ్, యువరాజ్,...

సెంచరీ ఎప్పుడు చేస్తావ్ కోహ్లీ…?

టీం ఇండియా ఏదైనా జట్టుతో మ్యాచ్ ఆడుతుంది అనగానే చాలా మందికి ఉండే ఆసక్తి, కోహ్లీ సెంచరీ చేసాడా లేదా అని, ఎందుకంటే కోహ్లీ సెంచరీ కోసం చాలా మంది ఎదురు చూస్తారు. అతను ఆడితే సెంచరీ లేదా అర్ధ సెంచరీ . 11 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో కోహ్లీ ఇదే...

సెంచరీతో నా కల నెరవేరింది.. శ్రేయాస్‌ అయ్యర్‌

సెంచరీతో నా కల నెరవేరింది.. శ్రేయాస్‌ అయ్యర్‌ 'దేశం కోసం సెంచరీ చేయాలన్నది నా చిన్ననాటి కల' అన్నాడు భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మ్యాన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌. న్యూజిలాండ్‌తో మొదటి వన్డే సందర్భంగా తొలి సెంచరీ చేసి తన కల నెరవేర్చుకున్నానని అయ్యర్‌ తెలిపాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని ట్విట్టర్లో వెల్లడించాడు. చిన్నప్పుడు తొలుత...

ఒక్క సెంచరి చేస్తే చాలు, సచిన్ తర్వాత కోహ్లీనే…!

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా పరుగులు చేస్తూ అనేక ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో రికార్డ్ కి చేరువలో ఉన్నాడు. మరో సెంచరి సాధిస్తే సచిన్ తర్వాతి స్థానంలో కోహ్లి నిలుస్తాడు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో భారత్‌ మూడు మ్యాచ్‌ల...

మూడో టెస్ట్‌: రోహిత్‌ నయా వరల్డ్‌ రికార్డు..

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించిన టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ. మూడో టెస్టులో మరొక వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీంమిండియా ఓపెనర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....