chandra babu naidu

రివర్స్ టెండరింగ్ నుంచి రివర్స్ పాలిటిక్స్ వైపు జగన్

ఏపీలో కొత్త తరహా రాజకీయానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. మేనిఫెస్టోలో హామీలు నూరు శాతం అమలు చేస్తే తిరుగులేదని లెక్కలేసిన వైసీపీ అధినేత మళ్లీ రూటు మార్చాడు. తాజాగా నియోజకవర్గ స్థాయిలో పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశాల పై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా...

జనసేన వైపు చూస్తున్న గోదావరి జిల్లా టీడీపీ‌ కీలక నేత

కోనసీమలో టీడీపీ కీలక నేత పార్టీ మార్పు పై మళ్లీ చర్చ మొదలైంది. టీడీపీలో ఎక్కువ రోజులు ఉండబోరని.. పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లాలో‌ బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మొన్నటి వరకు టీడీపీ ఉపాధ్యక్షుడు. ఆ పదవికి రాజీనామా చేసిన...

రమణదీక్షితులు చుట్టు తిరుపతి ఉప‌ఎన్నిక రాజకీయం

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు చేసిన కామెంట్స్‌ విపక్షాలకు ఆయుధంగా మారాయి. విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ రావడంతో రమణ దీక్షితులు తిరిగి తిరుమల ప్రధాన అర్చకులు అవుతారని అంతా భావించారు. న్యాయపరమైన చిక్కులు కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. కొన్ని రోజుల...

తిరుపతిలో రూటు మార్చిన టీడీపీ..ర్యాలీలు, సభలు లేకుండా సరికొత్త ప్రచారం

తిరుపతిలో ఎలాగైనా జెండా ఎగరేయాలని టీడీపీభావిస్తోంది. ఆ దిశగా ఈసారి రూటు మార్చింది. సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది.. గతానికి భిన్నంగా ముందుకు సాగుతోంది. గతంలో నిర్వహించిన విధంగా ర్యాలీలు, సభల పేరుతో హడావుడి చేయకుండా కొత్త వ్యూహానికి పదును పెట్టింది టీడీపీ. క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తోందంట.పార్టీ ప్రధాన కార్యదర్శి...

ఉప ఎన్నిక వేళ‌ ఎమ్మెల్యే ఆనం పై వైసీపీలో ఆసక్తికర చర్చ

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యే ఆనం పై వైసీపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటగిరి కూడా ఉంది. కిందటి ఎన్నికల్లో ఆయనకు మంచి మెజారిటీ రావడంతోపాటు.. వైసీపీ లోక్‌సభ అభ్యర్థికి కూడా ఓట్లు భారీగానే పడ్డాయి. అలాంటిది కీలకమైన...

తిరుపతి ప్రచారానికి దూరంగా పార్టీ అధినేతలు..వెనకుండే కథ నడిపిస్తారా

తిరుపతి ఉప ఎన్నిక పోరు ఆసక్తిగా మారింది. అధికార, విపక్షాలు గెలుపు కోసం సర్వశత్తులొడ్డుతున్నాయి. నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడం తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎవరి బలం ఏంటన్నది తెలియడంతో ప్రచారంలో ఆసక్తి చూపడం లేదు. ప్రధాన రాజకీయ...

చింతమనేని ప్రకటన టీడీపీని ఇరకాటంలో పడేసిందా ?

దెందులూరు మాజీ ఎమ్మెల్యే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి చుక్కలు చూపించారు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌. ఇప్పుడు టీడీపీ విపక్షంలో ఉంటే సొంత పార్టీకే తలనొప్పిగా మారారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఏలూరులో కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థులను బరిలో దించలేకపోవడం ఒక ఎత్తు అయితే.. బరిలో ఉన్న బీజేపీ, జనసేన...

చంద్రబాబుకి‌ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు

టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్లు మరోకటి తలుస్తున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను వైసీపీకి కట్టబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరులో షాక్‌ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. ఆ మేరకు పుంగనూరులోని లోకల్‌ టీడీపీ లీడర్లకు ఆయన దిశానిర్దేశం చేశారట. కానీ పుంగనూరు తమ్ముళ్లు మరొకటి చేశారు. దీంతో...

కన్నబాబు, అంబటికి‌ షాకిచ్చిన హెరిటేజ్

హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటి రాంబాబులకు  కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు ఈ కేసుకి సంబంధించిన విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది.ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్...

కంచుకోటను పటిష్టం చేసుకునే పనిలో చంద్రబాబు వ్యూహాలు

నాయకులు..ఎమ్మెల్యేలు అన్నాక అటూ ఇటూ అవుతారు. అలా లేకపోతే రాజకీయ నాయకుడే కాదనే పరిస్థితి. ఒకసారి అధికారంలో ఉండొచ్చు.. మరోసారి దూరం కావొచ్చు. రాజకీయాల్లో ఇలాంటి ఉత్థాన పతనాలు కామన్. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీకే ఇబ్బందులు వచ్చాయని అంతా అనుకున్నారు. ఇప్పుడు టీడీపీ చీఫ్‌ చంద్రబాబుకే...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....