cm

రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన..

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెసుకన్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అకాల వర్షాలు, వడగళ్ల వానతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి పంట, మిర్చి...

CORONA : రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తాజాగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వ్యాక్సినేషన్ గురించి చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర...

మరో వినూత్న పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం.. వారికి పెన్షన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం..?

దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలతో పాటు రైతు వేదికల వంటి నిర్మాణాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ తాజాగా రైతుల కోసం మరో పథకాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు...

రైతులను బతకనిచ్చే పరిస్థితిలో బీజేపీ లేదు.. ఎరువుల ధరలు పెంచడం దుర్మార్గం- సీఎం కేసీఆర్

బీజేపీ, కేంద్ర రైతు వ్యతిరేఖ విధానాలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఎరువుల ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ.. సీఎం ప్రధాని మోదీకి...

బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కల్లోలం కలిగిస్తోంది. వరసగా ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం సీఎం హోం క్వారంటైన్...

నేడు తెలంగాణకు రానున్న అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతోంది. దీంతో రాజకీయం వేడెక్కింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో, ఉపాధ్యాయుల బదిలీలపై బీజేపీ పోరాడుతోంది. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్షకు పూనుకుంటే.. కోవిడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని... పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం.....

సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య, పిల్లలు,15 మంది సిబ్బందికి కరోనా

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 లోపే ఉండేది ప్రస్తుతం కేసుల సంఖ్య లక్షను దాటింది. ఇదిలా ఉంటే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇంట్లో కరోనా...

వరి కొనడం చేత కాని సీఎం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం మాకొద్దు- వైఎస్ షర్మిళ సంచలనం

ఆత్మహత్య చేసుకున్న ఓ ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని... చేతకాని సీఎం మాకొద్దని అంటున్నామని తీవ్రస్థాయిలో మండి పడ్డారు వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. మద్దతు ధర అన్నది రైతు హక్కు...బీజేపీకి కానీ కేసీఆర్ కు గానీ ఈ పంట వేయవద్దనే హక్కు లేదు అని అన్నారు. మద్దతు ధర ప్రకటించిన...

BREAKING: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్

వరసగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, స్టోర్ట్స్ పర్సన్లకు కోవిడ్ పాజిటివ్ వస్తోంది. ఇప్పటికే పలువరు ఎంపీలకు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే మహారాష్ట్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఇలా ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతుండటంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా...

రైతులకు గుడ్ న్యూస్… వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల

రైతులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. రైతులు సాగు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించనుంది. అందుకు నిధులను కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. స్వయంగా సీఎం వైఎస్ జగన్ రైతుల ఖాతాల్లో నిధులను విడుల చేశారు. పెట్టుబడి సాయం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తప్పనున్నాయి. రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...