cm jagan davos tour

జగన్ భారీగా ఖర్చుపెట్టి దావోస్ వెళ్లి ఏం సాధించారు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. భారీగా ఖర్చు పెట్టి దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయం అని ఒక మంత్రి అనడం దారుణమని అన్నారు. మసీదుల్లో మౌజన్లకు, ఫాస్టర్ లకు డబ్బులు...

శుభ‌వార్త : జ‌గ‌న్ స‌క్సెస్ ! ఆధారాలివిగో ! ఓవ‌ర్ టు దావోస్

అర‌వై వేల కోట్ల‌తో అదానీ గ్రూపు పెట్టుబ‌డులు పెట్టేందుకు, ఆంధ్రా ప్ర‌గ‌తికి కార‌ణం అయ్యేందుకు నిన్న‌టి వేళ ముందుకు వ‌స్తే ఆ చ‌ర్య‌ల‌కు కొన‌సాగింపుగా మిగిలిన స్వ‌దేశీ కంపెనీల పెద్ద‌లూ ఆ కోవ‌లోనే వెళ్తున్నారు. ఆ విధంగా స్వ‌దేశీ కంపెనీలు అన్నీ పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఆంధ్రావ‌నిని భావిస్తున్నారు అని జ‌గ‌న్ వ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం...

అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది: విజయసాయిరెడ్డి

టిడిపి నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు."అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది. మెదడుకి, నాలుకకు మధ్య 'హుందాతనం' అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్డు సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్త్రెషన్ వల్ల...

దావోస్ లో జగన్ బిజీ బిజీ..నేడు డబ్ల్యూఈఎఫ్ తో కీలక ఒప్పందం

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నేటి నుండి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం సాయంత్రం దావోస్ చేరుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా నేడు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే...

దావోస్ పర్యటనకు అర్ధాంగిని మాత్రమే ఎందుకు తీసుకెళ్లాడు జగన్ రెడ్డి?: వంగలపూడి అనిత

సీఎం జగన్ దావోస్ పర్యటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. సీఎం జగన్ పర్యటన పై టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బదులు ఇవ్వడం తెలిసిందే. అయితే బుగ్గన వివరాలపై టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. 32...

సీఎం పర్యటన రహస్యమేమీ కాదు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

ముఖ్యమంత్రి సీఎం జగన్ దావోస్ పర్యటన పై టిడిపి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారింది అని మండిపడ్డారు. రోజురోజుకు వారిలో అనాగరికత పెరిగిపోతోంది అన్నారు. కనీస విలువలు పాటించాలన్న స్పృహ కోల్పోయి ఉన్మాదుల ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సీఎం...

జగన్ సిబిఐ కోర్టులో దావోస్ వెళ్తున్న అని చెప్పి, లండన్ ఎందుకు వెళ్లారో ?: అయ్యన్న పాత్రుడు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన లండన్ వెళ్లారు అని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అది కూడా అత్యంత ఖర్చు ఉండే విమానంలో వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్...

జగన్ దావోస్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి

దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్ కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు సడలించాలని జగన్ పిటిషన్ వేశారు. సీఎం హోదాలో అధికారిక పర్యటనకు వెళుతున్నానని తెలిపారు. జగన్ కు అనుమతి ఇవ్వవద్దని విదేశాలకు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని సిబిఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న...
- Advertisement -

Latest News

ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట్లు…!

ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూనే తిరుగుతుంది...ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య ఉందో...ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో బయటకు రావడం లేదు..కేవలం మునుగోడు అంశమే హైలైట్ అవుతుంది....
- Advertisement -

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో...

హీరోయిన్ కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. మొదట కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టిన స్వాతి, ఆ తర్వాత...

3 గంటల పాటు శృంగారం.. మహిళకు వెయ్యి రూపాయల లంచం ఇచ్చి !

దేశంలో దారుణాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ లోని కోల్కత్త లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ, భారీగా వర్షం పడుతుందని షెడ్ కిందకు వెళ్ళింది....

BREAKING : రేపు మునుగోడు టీఆర్ఎస్ బహిరంగ సభ..కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణ చూపు మొత్తం మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్త్ఊ...