cm ys jagan

ఏపీ సీఎం జగన్‌ వి ఉన్మాద చర్యలు – వైసీపీ ఎంపీ

ఏపీ సీఎం జగన్‌ వి ఉన్మాద చర్యలు అని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఖండాంతరాలలో ప్రధానమంత్రి గారి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని చితకబాదిన ఘటనను...

మా వైఫల్యాలకు మీడియా కూడా కారణమే – సత్యకుమార్

తిరుపతి జిల్లా: వెంకటగిరిలో భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించదగ్గ నేత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా పాలన ఎలా జరుగుతోందో అందరికీ తెలుసన్నారు సత్యకుమార్. సీఎం జగన్ ఏ...

ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన

నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిని పరామర్శించనున్నారు ఏపీ సీఎం జగన్. నిన్న మద్దాలి గిరి కి మాతృవియోగం కలిగింది. ఈ తరుణంలోనే నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. తాడేపల్లి నుండి హెలికాప్టర్లో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు...

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలోనే విశాఖకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విశాఖకు బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్‌.. సాయంత్రం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరణ, సాయంత్రం 4.50...

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయండి – సీఎం జగన్‌

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయండని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సెంటర్లలో ఉన్న సదుపాయాల పై గ్రామ సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకోవాలి.. అంగన్‌వాడీల్లో చేపట్టాల్సిన పనుల...

ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన..షెడ్యూల్ ఇదే

సీఎం వైఎస్‌ జగన్‌.. ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.   పది గంటల ప్రాంతంలో మార్కాపురం కు వెళ్లనున్నారు...

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండె, టీబీకి సైతం చికిత్స – సీఎం జగన్

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండె, టీబీకి సైతం చికిత్స అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఆధునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానం అని చెప్పారు. దేశ చరిత్రలో...

KOVURU MLA: బాబోరిది “ఊసరవెల్లి” రాజకీయం… మరో 20 యేళ్లు జగనే సీఎం!

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు గత ఆరు నెలల నుండి చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మారడంతో జిల్లాలో కాస్త ఆందోళన క్రమంగా వైసీపీ పరిస్థితి ఉంది. దీనితో జిల్లా ప్రజలలో నిరుత్సాహం కలగకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఆ బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా...

ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన..షెడ్యూల్ ఇదే

ఇవాళ ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే.. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లాలో పర్యటించనునన్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌… ఉదయం 10 గంటలకు లింగంగుంట్ల చేరుకోనున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌...

షాక్ లో ఏపీ ప్రజలు… ఇంటింటికీ రేషన్ పంపిణీకి బ్రేక్

ప్రతి నెల ఇంటింటికీ చేరే రేషన్ బియ్యం ఇకపై వస్తాయా అంటే కాదనే వినిపిస్తోంది. జగనన్న అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీకి ఇకపై బ్రేకులు పడనున్నాయి అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్...అసలు వివరాల్లోకి వెళితే ప్రతి నెల ఇంటింటికీ రేషన్ వాహనాల భీమా మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తామే చెల్లిస్తాము అన్న విషయం...
- Advertisement -

Latest News

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
- Advertisement -

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...