CMJAGAN

తిరుమలకు నడక మార్గాన్ని ప్రారంభించిన సిఎం జగన్…

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి... తిరుమల పర్యటన లో చాలా బిజీ అయిపోయారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుమల బయలు దేరిన సీఎం జగన్‌ కాసేపటి క్రితమే.. రేణిగుంట విమానాశ్రయం లో దిగారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం...

సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ..16,800 మందికి అన్యాయం చేశారు !

ముఖ్యమంత్రి జగన్‌ కు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. బలహీన వర్గాలను సామాజికంగా ఆర్ధికంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని.. రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్ధిక అభివృద్ధి ప్రశ్నార్ధకమైందని ప్రశ్నించారు. అనాదిగా కుల వృత్తులపై ఆధారపడిన వారి ఎదుగుదల దెబ్బతిన్నదని... రిజర్వేషన్లను కుదించి స్థానిక సంస్థలలో 16,800 మందికి పదవులు దూరం చేశారని ఫైర్‌...

పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ

అమరావతి : ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసింది జగన్‌ సర్కార్‌. క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ప్రోత్సాహకాలు విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. తమకు...

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుందా?

అమరావతి: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతుందా?. పేర్ని నాని మాటల వెనుక అర్ధమేంటి?. ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏముంది.?. నాని చెప్పిన దాన్ని బట్టి రఘురామకృష్ణంరాజే అందుకు కారణమా.? అనే అనుమానులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని...

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..మరిన్ని అంశాలపై కొనసాగుతున్న చర్చ

అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఆగస్టుకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలుపై మంత్రులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.  నవరత్నాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందనను మంత్రులు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నాడు-నేడు జగనన్న విద్యాకానుకపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల...

ఏపీలో జగనన్న ‘విద్యాదీవెన’ సాయం.. తల్లుల ఖాతాల్లోకి నిధులు

అమరావతి: కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. తాజాగా విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల కాలేజీ ఫీజులకు సంబంధించి రెండోసారి నిధులు విడుదల చేస్తున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి. మొత్తం 10 లక్షల 97వేల మంది విద్యార్థులకు...

జగన్‌కు రఘురామ మరో లేఖ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు సమస్యలపై జగన్‌కు చాలాసార్లు లేఖలు రాశారు. ఇప్పుడు తాజాగా మరోసారి లేఖ సంధించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఏపీ‌హెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా తగిన అనుభవంలేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. వైద్య...

కడప జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పర్యటన.. షర్మిలా కూడా

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. అంతేకాదు ఇడుపులపాయలో సీఎం జగన్ తో పాటు రేపు షర్మిల కూడా పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్ కు నివాళులు అర్పించానున్నారు. ఆ తర్వాత పులివెందుల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు...

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కోవిడ్‌ నియంత్రణపై సర్కార్‌ తీసుకుంటున్న చర్యలపై తొలుత మంత్రులతో సీఎం చర్చిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైనా చర్చంచనున్నారు. ప్రధానంగా తెలంగాణతో ఏర్పడిన జల వివాదంపైనా మంత్రులతో జగన్...

జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ః ఏ ఒక్కరు చ‌నిపోయినా… కోటి ఇవ్వాల్సిందే!

పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పరీక్షల నిర్వహణపై నిన్న ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారని హెచ్చరించింది. అంతే కాదు.. పరీక్షల సందర్భంలో ఎవరైనా విద్యార్థులు మరణిస్తే...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...