corona positive'

సోనియా త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీ కాంగ్రెస్ నేతలు

సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా రావడంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, సీతక్క ఇతర ముఖ్యనేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...

టీమిండియాలో క‌రోనా క‌ల‌కలం.. 8 మందికి పాజిటివ్

వెస్టిండీస్ సిరీస్ ముందు టీమిండియా భారీ షాక్ త‌గిలింది. టీమిండియా ఆట‌గాళ్లు వ‌రుస‌గా క‌రోనా బ‌రిన ప‌డ్డారు. ముగ్గురు ఆట‌గాళ్ల తో పాటు ఐదుగురు సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తెల‌డంతో టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. కాగ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి టీమిండియా, వెస్టిండీస్ మ‌ధ్య వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో...

ఆస్ప‌త్రిలో చేరిన ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ మాజీ భార్య, సూప‌ర్ స్టార్ ర‌జిని కాంత్ కూతురు ఐశ్వ‌ర్య ఆస్పత్రిలో చేరింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఐశ్వ‌ర్య త‌న సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో తాను ఆస్ప‌త్రిలో చేరాన‌ని తెలిపింది. తాను కరోనా నుంచి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.....

కరీంనగర్ : ఆర్జీ-3, ఏపీఏలో 15 మందికి కరోనా

సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపీఏ పరిధిలోని సెంటనరీ కాలనీ సింగరేణి డిస్పెన్సరీలో 48 మందికి కరోనా టెస్టులు చేయగా, 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు డిస్పెన్సరీ వైద్యాధికారులు తెలిపారు. యైటింక్లయిన్ కాలనీలోని అల్లూరు యూపీహెచ్సీలో 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.

రంగారెడ్డి: మాజీ ఎంపీకి కరోనా

చేవెళ్ల: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నందున క్వారంటైన్‌లో ఉంటున్నానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం తనను కలిసిన వారు పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

నల్గొండ: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కరోనా

స్వల్ప జ్వరం కారణంగా నిన్న కరోనా టెస్ట్ చేయించుకోగా శనివారం రిపోర్ట్‌లో పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న...

భువనగిరి కలెక్టర్‌కు కరోనా

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. కలెక్టర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణలు ఉన్నట్లు తేలింది. గణతంత్ర దినోత్సవం రోజున వేడుకలకు హజరైన అధికారులు పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత కలెక్టర్ హోం ఐసోలేషన్ ఉన్నారు

వైసీపీ పార్టీలో కరోనా కలకలం… తాజాగా కరోనా బారిన పడ్డ ఇద్దరు ఎంపీలు

కరోనా రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వైసీసీ ఎంపీలు ఇద్దరు కరోనా బారినపడ్డారు. కాకినాడ ఎపీ వంగా గీతా విశ్వనాథ్ తో పాటు ఆమె గన్ మెన్, పీఏకు కూడా కరోనా సోకింది. మరోవైపు రాజమండ్రి...

కరీంనగర్: మరో ఎమ్మెల్యే కు కరోనా

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోను ద్వారా సంప్రదించాలని కోరారు. మాస్కులు, శానిటైజర్ లు విధిగా వాడాలని సూచించారు. ప్రజలు...

వరంగల్ : భూపాలపల్లి KTPPలో ఒకేరోజు 50 మందికి కరోనా పాజిటివ్

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ చెల్పూర్ (KTPP) లో కరోనా కలకలం రేపింది. కరోనా టెస్టుల్లో భాగంగా నేడు ఒక్కరోజే 50 మంది కార్మికులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తోటి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా టెస్టుల చేయించుకునేందుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి క్యూ...
- Advertisement -

Latest News

మరోసారి బాలినేని ఫైర్‌.. కాళ్లు విరగ్గొడతానంటూ..

వైసీపీలో అధిపత్య పోరు కొనసాగుతోంది. వరుసగా వైసీపీ నేతల్లో ఉన్న విభేదాలు బయట పడుతున్నాయి. మరోసారి బాలినేని శ్రీనివాస రెడ్డి సొంతపార్టీ నేతలపైనే ఫైర్‌ అయ్యారు....
- Advertisement -

Viral Video: ‘చిక్నీ చమేలీ’ పాటకు విదేశీ అమ్మాయిల డ్యాన్స్ చూశారా?

భారత సినీ ఇండస్ట్రీలో పెను మార్పులు జరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అంటూ తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం పెరిగింది. టిక్‌టాక్ వంటి...

నాలుక చీరేస్తా.. అంటూ అయ్యనకు అమర్నాథ్‌ వార్నింగ్‌

ఏపీలో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్‌...

చిరంజీవికి అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం

చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఆహ్వానం పంపింది. గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవికి ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...

BREAKING : మళ్లీ తండ్రయిన నిర్మాత దిల్‌రాజు..

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా...